Tabu to return in guntoting avatar of a gangster in revolver rani

tabu, revolver rani, toh baat pakki, pan singh tomer, vikram, lara dutta, neil nitin mukesh, isha sharvani, monica dogra, vinay virmani,shweta pandit

The two- time National Award winning actror, will play the central role in Tigmanshu Dhulia's just- announced production, Revolver Rani

Tabu to return in guntoting avatar.gif

Posted: 07/20/2012 03:56 PM IST
Tabu to return in guntoting avatar of a gangster in revolver rani

Tabu

టాలీవుడ్ లో మన్మథుడిగా పేరు తెచ్చుకున్న నాగార్జునకు అందాల సుందరి టుబుకి మధ్య మంచి సం‘‘బంధం’ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు వీరిద్దరు కలిసి నటించి వెండి తెర వేడెక్కించిన విషయం మనకు గుర్తుండే ఉంటుంది. గత కొంత కాలం నుండి టబు వెండి తెర పై నుండి మాయమైంది. ఆ మధ్యన మలయాళ చిత్రం 'ఉరిమి'లో తనకున్న అందాల్ని మరోసారి చూపించే ప్రయత్నం చేసింది.
తాజాగా ఆమె అందాల్ని మళ్లీ చూపించడానికి బాలీవుడ్ దర్శకుడు సాయి కబీర్ దర్శకత్వంలో రూపొందబోతున్న ‘‘బుల్లెట్ రాణి’’ అనే చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. ఇందులో కూడా తన అందాలను భారీగానే ఆరబోయడానికి సిద్దంగా ఉందట. తమిళ నటుడు విజయ్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌ కూడా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Katrina kaif visits india s largest multi brand jewellery showroom gitanjali jewels basheerbagh
Jeevitha in film chamber elections race  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles