Balakrishna srimannarayan shooting compleate

balakrishna srimannarayan shooting compleate

balakrishna srimannarayan shooting compleate

40.gif

Posted: 07/01/2012 08:33 PM IST
Balakrishna srimannarayan shooting compleate

       నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ” శ్రీమన్నారాయణ” చిత్ర షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇటీవలే స్విట్జర్ల్యాండ్,  7eఇటలీల్లో రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేసుకోవడంతో ఈ చిత్రం చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. క్లైమాక్స్ సన్నివేశాలు కంప్లీట్ అవ్వడంతో ఈ  చిత్రం చిత్రీకరణ పూర్తయ్యింది. తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగష్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తునారు. రవి కుమార్ చావాలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ మూవీలో  బాలకృష్ణ పవర్ఫుల్ జర్నలిస్ట్ గా  కనిపించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్వతి మెల్టన్, ఇషా చావ్లా బాలయ్యకు జోడిగా నటిస్తున్నారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New film studio at ou colony hyderabad
Was tv9 deal with tv9  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles