Shilpa infant son named viaan

shilpa shetty, raj kundra, viaan kundra

Bollywood actor Shipa Shetty and her husband businessman Raj Kundra have named their son Viaan Raj Kundra. She announced this on the micro-blogging site Twitter

Shilpa infant son named Viaan.gif

Posted: 06/09/2012 06:43 PM IST
Shilpa infant son named viaan

Shipa-Shetty-Raj-Kundra

బాలీవుడ్ హీరోయిన్ శిల్పషెట్టి తన గారాల బాబు పేరును ప్రకటించింది. తాను, తన భర్త రాజ్ కుంద్రా బాగా ఆలోచించి తమ కుమారుడికి 'వియన్' అనే పేరును ఫిక్స్ చేశామని తెలిసింది. తన కుమారుడి పూర్తి పేరు వియన్ రాజ్ కుంద్రా అంటూ ఆమె తన ట్విటర్ అకౌంట్లో ప్రకటించింది. ఈ విషయాన్ని తన ట్విటర్ అకౌంట్ ద్వారా ధ్రువీకరించాడు రాజ్ కుంద్రా. తమ కుమారుడికి వియన్ అన్నపేరు పెట్టినందుకు గర్విస్తున్నామని, దానికి అర్థం 'ఫుల్ ఆఫ్ లైప్ అండ్ ఎనర్జీ' అని రాజ్ వివరించాడు. జనాలతో కమ్యూనికేట్ అయ్యేందుకు ట్విటర్ ను ఓ రేంజ్ లో ఉపయోగించుకొంటున్న శిల్ప దంపతులు తమ కుమారుడి పేరు మీద అప్పుడే ట్విటర్ అకౌంట్ ప్రారంభించారు. తమ చిన్నారి కుమారుడికి ట్విటర్ లో స్వాగతం పలకండి, అంటూ అతడి ట్విటర్ పేజ్ ను తమ ఫాలో వర్ల కు తెలియజేశారు వారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amisha patel birthday today
Raasi on television show  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles