Mahesh babu new movie with bommarillu bhaskar

mahesh babu new movie with bommarillu bhaskar

mahesh babu new movie with bommarillu bhaskar

13.gif

Posted: 06/04/2012 04:29 PM IST
Mahesh babu new movie with bommarillu bhaskar

      b వరుస విజయ పరంపరతో యమ జోరుగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు గేప్ లేకుండా చిత్రాలు చేస్తున్నాడు. దూకుడు బ్లాక్ బస్టర్ అనంతరం బిజినెస్ మేన్ చిత్రంతోనూ ఇరగదీసిన మహేష్ అదే దూకుడు కొనసాగిస్తున్నాడు.   ప్రస్తుతం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో బాటు సుకుమార్ దర్శకత్వంలో మరో చిత్రంలో కూడా నటిస్తున్న ప్రిన్స్, తాజాగా మరో చిత్రాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో నటించడానికి మహేష్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని మహేష్ బంధువు శాఖమూరి మల్లికార్జున రావు (పద్మాలయా మల్లయ్య) నిర్మిస్తారట. ఇటీవల మహేష్ ను కలిసి భాస్కర్ కథ వినిపించాడనీ, మహేష్ దానికి ఓకే చెప్పాడనీ అంటున్నారు. ఈ చిత్రం షూటింగు వచ్చే నవంబర్ నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. భాస్కర్ ప్రస్తుతం రామ్ హీరోగా 'ఒంగోలు గిత్త' చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. వీరి కాంబినేషన్ పై టాలీవుడ్ లో విస్త్రుతమైన చర్చ జరుగుతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sangeeth celebrations in ram charan marriage
Allu arjun julayi movie audio launching date  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles