Gantotri and badrinath movie stories get award

gantotri and badrinath movie stories get award

gantotri and badrinath movie stories get award

19.gif

Posted: 05/15/2012 06:38 PM IST
Gantotri and badrinath movie stories get award

      టాలీవుడ్ కు తన దైన శైలిలో కథలను అందించిన రచయిత చిన్నికృష్ణ. ఆయన ఎంచుకుని అభివ్రుద్ధి చేసిన ప్రతీ కథా సంచలనమే ఇదే కోవకు చెందిన  'ఇంద్ర' ... 'నరసింహా నాయుడు' ... 'గంగోత్రి' ... 'బద్రీనాథ్' వంటి చిత్రాలు ఆయన అందించిన కథలతో తెరకెక్కినవే.aaa తెలుగు తెరపై రచయితగా తనదైన ముద్ర వేసిన చిన్నికృష్ణ, ఇటీవల 'ఇండో నేపాల్ యూనిటి అవార్డ్' ను అందుకున్నారు.
      ఈ సందర్భంగా ఆయన ఇవాళ మీడియాతో ముచ్చటించారు. ఆధ్యాత్మిక విలువలతో కూడిన కథలను ( గంగోత్రి - బద్రీనాథ్ ) అందించినందుకు గాను తనకి ఈ అవార్డ్ లభించిందని చెప్పారు. మనదేశ సంస్కృతికి ఇతర దేశాల్లో ఉన్న విలువకి ఈ అవార్డ్ అద్దం పడుతుందని అన్నారు. నేపాల్ ప్రెసిడెంట్ రామ్ భరణ్ యాదవ్ చేతుల మీదుగా ఏప్రిల్ 28 న ఈ అవార్డునీ ... ప్రశంసా పత్రాన్ని అందుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ అవార్డుని అందుకోవడం జీవితంలో మరిచిపోలేని తీపి జ్ఞాపకమనీ ... ఈ విజయం అందరిదని  ఆయన సంతోషాన్ని పంచుకున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress ranjitha file a petition
Nagarjuna damarukam movie in trouble  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles