Hansika affair with ram

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Hansika Affair with Ram

Hansika Affair with Ram.GIF

Posted: 05/11/2012 04:19 PM IST
Hansika affair with ram

Hansika

సినీమా రంగంలో పుకార్లకు కొదవలేదు. అది హీరోయిన్ల పైన అయితే కొదవే ఉండదు. వారు ఎంత స్వఛ్చంగా ఉన్నా, తెర వెనుక వ్యవహారం నడిపించినా అనేక రకాలుగా గాలివార్తలు పుట్టుకొస్తుంటాయి. ఈ పుకార్లను కొందరు హీరోయిన్లు పట్టించుకొరు. మరికొందరు అప్పుడప్పుడు వివరణ ఇస్తారు. ఇప్పుడు హన్సిక కూడా ఇలాంటి రూమర్లపైనే వివరణ ఇచ్చింది.

తాజాగా ఈ ముద్దు (బొద్దు) గుమ్మ యంగ్ హీరో రామ్ తో ఏదో వ్యవహారం నడుపుతుందని ఫిలింనగర్ వార్తలు. దీని పై స్పందించిన హన్సిక నాకు ఇప్పడు కేలవం 20 సంవత్సరాలే. మొన్ననే 20వ పడిలోకి అడుగుపెట్టాను. అయినా నాకు ఇంక ప్రేమించే వయస్సు రాలేదు. ఒకవేళ నన్ను ఎవరైనా ప్రేమిస్తున్నానని చెబితే వారికి అంత త్వరగా పడను అని కూడా తన దైన స్టైల్లో సమాధానం చెప్పింది.

ఆ మధ్యన కూడా ప్రభుదేవాకు, ఈమెకు మధ్య గట్టి 'బంధం' ఉందంటూ వార్తలొచ్చాయి. ఆ వార్తలతో అప్సెట్ అయిన హన్సిక, ప్రభుదేవా తనకు సోదరుడు లాంటి వాడనీ చెప్పడంతో ఈ వార్తలకు కొన్నాళ్ళుగా బ్రేక్ పడింది. మళ్ళీ ఇప్పుడు ఆమె పై అలాంటి పుకార్లు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఈమె చెప్పిన మాటలకు సినీ జనాలు ఈమెకు వయస్సు రాకపోవడం ఏంటి ? ఇంకా చిన్నపిల్లనా ఏమన్నా ? ఉన్న మాటలు అంటే ఎవరికైనా కోపం వస్తుంది అని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Daruvu postponed to may 25
Pawan kalyan gabbar singh hightlight  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles