Sneha marriage twice with prasanna

Sneha marriage Twice with Prasanna , Actress nseha marriage, Sneha marriage with prasanna, love between sneha and prasanna, Tamil hero prasanna to marry sneha, Sneha marriage updates, Sneha marriage in Tamil nadu

Sneha marriage Twice with Prasanna , Actress nseha marriage, Sneha marriage with prasanna, love between sneha and prasanna, Tamil hero prasanna to marry sneha, Sneha marriage updates, Sneha marriage in Tamil nadu

Sneha marriage Twice with Prasanna.gif

Posted: 05/03/2012 06:47 PM IST
Sneha marriage twice with prasanna

Prasanna_Sneha

స్నేహ మెడలో రెండు మంగళసూత్రాలు... అంటే ఎవరో ఇద్దరు కడుతున్నారనుకునేరు సుమా! అది ఓ సాంప్రదాయం... ఇలాంటి చిత్రమైన సాంప్రదాయం మామూలుగా కొన్నిచోట్ల జరుగుతుంది. కానీ నటిగా ఫేమస్‌ అయిన స్నేహకు ఈ సంప్రదాయం ప్రకారం జరుగుతుండటం విశేషం.ఈ విషయాన్ని చెన్నైలో స్నేహ, అతని భర్త ప్రసన్నలు తెలియజేశారు. బ్రాహ్మణులు, నాయుడుల సంప్రదాయం ప్రకారం రెండుసార్లు తాళి కట్టాలన్నది నియమమట.నటి స్నేహ 'అచ్చుముండు' అనే చిత్రంలో నటించిన ప్రసన్నను ప్రేమించి వివాహం చేసుకుంటోంది. ఇరు కుటుంబాల వారు ఆమోదించారు. మే 11న చెన్నైలో వైభవంగా పెండ్లి జరగనుంది. హనీమూన్‌ ఎక్కడనేది తర్వాత చెబుతామని ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sruthi kiss for pawan kalyan
Megastar chiranjeevi 150th film title here  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles