Amalapaul and allu sirish is the pair of forthcoming radha mohan film

amalapaul and allu sirish is the pair of forthcoming radha mohan film

amalapaul and allu sirish is the pair of forthcoming radha mohan film

8.gif

Posted: 04/13/2012 03:57 PM IST
Amalapaul and allu sirish is the pair of forthcoming radha mohan film

         allu_amala_fn స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ ‘గౌరవం’ చిత్రం ద్వారా కథానాయకుడిగా అరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రాధామోహన్ దర్శకుడు. ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన అమలాపాల్ కథానాయికగా నటించనుంది. తమిళ అనువాద చిత్రం ‘ప్రేమఖైదీ’ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ సుందరి ‘బెజవాడ’ ‘లవ్ ఫెయిల్యూర్’ చిత్రాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం.
        కాగా, హీరోగా మొదట్లో నాగ చైతన్య అనుకున్నప్పుడు ఈ మూవీలో నటించే అందాల బామ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మిని కథానాయికగా ఎంపికచేశాడు రాధామోహన్.  కానీ ఇప్పుడా పాత్రకి అమలాపాల్ ని మార్చారు.. హీరోతో సమానమైన ప్రాధాన్యంగల హీరోయిన్ పాత్రకి అమలాపాల్ వంటి ఉత్తమ నటి మాత్రమే న్యాయం చేయగలదని రాధామోహన్ భావించినట్టు తెలుస్తోంది.
       ఇదిలా ఉండగా సొంతరాష్ట్రలోనే కాదు అల్లు బ్రదర్స్ కు ఇతర దక్షిణాది రాష్ర్టాల్లోనూ అభిమానులు ఉన్నారు. ఇవాళ తమిళ కొత్త సంవత్సరం సందర్భంగా అర్జున్. శిరీష్ ఇద్దరూ అక్కడి ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamanna rate rs60 lakhs for 10 days
Ram charan tej rachha movie week collections  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles