Is king khan sharukh khan mamatasbrother

is king khan sharukh khan.. mamata'sbrother?

is king khan sharukh khan.. mamata'sbrother?

9.gif

Posted: 04/06/2012 06:27 PM IST
Is king khan sharukh khan mamatasbrother

               shahrukh-khan-mamata-banerjee_innerకింగ్ ఖాన్.. షారూఖ్ ఖాన్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి తమ్ముడయ్యారు. ఈ విషయాన్ని సాక్షాత్తూ మమతే ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ఏ సందర్భంలో వెలువడ్డాయనే వివరాల్లోకి వెళితే..
              పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో షారూఖ్ ఇవాళ కోల్కతాలో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఇకమీదట తాను పశ్చిమ బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నానని తెలిపారు.  చారిత్రాత్మక బెంగాల్‌కు బ్రాండ్ అంబాసిడర్ పాత్రను పోషించడం గర్వంగా ఉందన్నారు. త్వరలోనే బెంగాల్ కోసం ప్రమోషనల్ కార్యక్రమాన్ని షూట్‌ను చేస్తామని వెల్లడించారు.
              పనిలో పనిగా, గురువారం ఢిల్లీలో జరిగే ట్వెంటీ20 మ్యాచ్‌ను చూడటానికి మమతను షారుఖ్ ఆహ్వానించారు. ఈ సందర్భంలో షారుఖ్ తన సోదరుడుని, బెంగాల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారని, షారుఖ్‌తో కలిసి ఐపీఎల్ మ్యాచ్ చూస్తానని మమతా బెనర్జీ మీడియా ముందు చిట్ చాట్ చేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero srikanth and akksha new movie starts from today onwards
Stylish star allu arjun movie julayi first look  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles