Krishna vamsi hero nani new movie starts in hyderabad

krishna vamsi ..hero nani new movie starts in hyderabad

krishna vamsi ..hero nani new movie starts in hyderabad

10.gif

Posted: 03/28/2012 01:43 PM IST
Krishna vamsi hero nani new movie starts in hyderabad

           krishna_vamsi_fntఎప్పుడూ పొందికైన, సందేశాత్మక చిత్రాలు అందించాలని తపించే సుప్రసిద్ధ దర్శకుడు కృష్ణవంశీ. ఈ క్రియేటివ్ డైరెక్టర్ తాజాగా జులుం విదిల్చి ముందుకురాబోతున్నాడు.  చాలా కాలం గ్యాప్ తరువాత మళ్లీ డైరెక్షన్ చేయబోతున్నాడు. నాని హీరోగా కృష్ణవంశీ ఒక సినిమా ప్రారంభించాడు.
            విశేషమేమిటంటే, ఈ సినిమా ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడుగా షూటింగ్ ప్రారంభమై ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటుంది. కేరళ హీరొయిన్ కేథరిన్ తెరిస్సా ఈ సినిమాతో తెలుగులో హీరొయిన్ గా పరిచయం కాబోతుంది. nani           రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం నాని రాజమౌళి డైరెక్షన్లో ‘ఈగ’ గౌతం మీనన్ డైరెక్షన్లో ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ చిత్రాల్లో నటిస్తున్న సంగతి మనకు తెలుసు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan birth day gift from would be father in law
Heroine hansika visits tirumala  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles