Shabhana ajmi elected for

shabhana ajmi elected for

shabhana ajmi elected for

38.gif

Posted: 03/24/2012 09:47 PM IST
Shabhana ajmi elected for

           shabana_azmiపద్మభూషణ్ అవార్డు గ్రహీత, బాలీవుడ్ నటి షబానా అజ్మీకి అరుదైన గౌరవం దక్కింది. చిత్ర రంగానికి షబానా చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ప్రోక్లామెషన్ బై ది సిటీ ఆఫ్ న్యూయార్క్’ అవార్డుతో న్యూయార్క్ సిటీ సత్కరించింది.
           లాతూర్ భూకంప బాధితుల సంక్షేమానికి, కాశ్మీరీ వలసవాదుల్ని ఆదుకోవడానికి నిధి ఏర్పాటు చేయుటలో షబానా చురుకైన పాత్రకు ఈ ప్రముఖ్యత లభించింది. అంతేకాదు ఇతర సామాజిక కార్యక్రమాలతోపాటు, సామాజిక న్యాయం కోసం షబానా చేసిన సేవలకు గుర్తుగా ఈ అవార్డును అందజేసినట్టు న్యూయార్క్ సిటీ తెలిపింది.
           శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో షబానాకు ఈ అవార్డును అందచేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A police registered against rachha movie
Nandi award function at lalita kala toranam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles