Amitabs kandahaar movie now in telugu

amitab's, kandahaar, movie now in telugu

amitab's kandahaar movie now in telugu

5.gif

Posted: 03/15/2012 01:34 PM IST
Amitabs kandahaar movie now in telugu

           Kandaharఅమితాబ్ బచ్చన్ నటించిన హిందీ చిత్రం ‘కాందహార్’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోందని మనకి తెలుసు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన అనువాదపు పనులు యుద్దప్రాతిపదికన జరుగుతున్నాయి.  రామ్ ప్రియాంక మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈడ్పుగంటి శేషగిరి, డీకే విశ్వనాథ్ ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు. మేజర్ రవి దర్శకుడు. మోహన్‌లాల్, గణేష్ వెంకట్రామన్, సుమలత, కావేరి ఝా ఇందులో ముఖ్యతారలు.Kandahar_2

          ఒకప్పుడు యావత్ భారతదేశాన్ని ఊపేసిన కాందహార్ ఫ్లైట్ హైజాక్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది.  ప్రతి సన్నివేశమూ ఉత్కంఠభరితంగా సాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, గణేష్ వెంకట్రామన్ తండ్రీకొడుకులుగా నటించారు. మిలటరీ మేజర్ పాత్రను మోహన్‌లాల్ పోషిస్తున్నారు. ఏప్రిల్‌ చివరి నాటికి అనువాద కార్యక్రమాలు పూర్తి చేసి, వేసవికి చిత్రాన్ని విడుదల చేయాలని సంకల్పిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రవివర్మన్, వేల్‌రాజ్, సంగీతం: షామిర్ టాండన్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram gopal varma change the name of daggubati rana
Pawan kalyan new movie cameramen ganga to rambabu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles