Shradha das to play as sex worker

Shraddha Das To Play Sex Worker, Shraddha Das Hot Videos, Shraddha Das Scandal, Shraddha Das BF, Shraddha Das Bikini, Shraddha Das Topless, Shraddha Das Nude, Shraddha Das Images, Shraddha Das Bra Size, Shraddha Das Bra

Shraddha Das To Play Sex Worker, Shraddha Das Hot Videos, Shraddha Das Scandal, Shraddha Das BF, Shraddha Das Bikini, Shraddha Das Topless, Shraddha Das Nude, Shraddha Das Images, Shraddha Das Bra Size, Shraddha Das Bra.

Shradha Das to play as sex worker.gif

Posted: 03/03/2012 04:09 PM IST
Shradha das to play as sex worker

Shraddha-das

తెలుగులో అడపాదడపా అవకాశాలు సంపాదించుకొని హీరోయిన్ ఓ రేంజ్ లో దూసుకుపోదామని ప్రయత్నించిన శ్రద్ధాదాస్ కి నిరాశే ఎదురయ్యింది. గత కొంత కాలంగా సెకండ్ హీరోయిన్ గా నటిస్తూ కాలం వెల్లదీస్తున్న ఈ అమ్మడుకి ఇప్పుడు పూర్తిగా అవకాశాలు లేకుండా పోయాయి. దాంతో ఏం చేయాలో తెలియక వేశ్య గా మారిపోయిందని సమాచారం. వేశ్యగా అంటే రియల్ లైఫ్ గా కాదు... రీల్ లైఫ్ లో .

ప్రస్తుతంఈ భామ మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్ తో ‘రేయ్‘ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా తప్ప ఈ భామ చేతిలో ఏ ప్రాజెక్టులు లేవు. అయితే అనుకోకుండా ఈమెకు బాలీవుడ్ లో ఓ అవకాశం వచ్చిందట, బాలీవుడ్ లో అవకాశం అయితే వచ్చింది కదా అనీ ఎగిరి గంతేసింది. కానీ తీరా చూస్తే అది వేశ్య క్యారెక్టరట. అయినా ఇక్కడ ఖాళీగా ఉండే బదులు అక్కడ ఆ పని చేసినా నాలుగు రాళ్ళు సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతో వెంటనే ఒప్పేసుకుంట.పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ప్రకాష్ ఝా వద్ద అస్టెంట్‌గా పని చేసిన వ్యక్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. మరి టాలీవుడ్ జనాలు శ్రద్ధ అందాల పై అంతగా శ్రద్ధ పెట్టలేదు... మరి బాలీవుడ్ జనాలైనా ఈమె అందాల పై శ్రద్ధ పెడతారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A new hero enter into tollywood
Tamanna to act with mahesh  
Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles