Ravi raja pinisetti sons movie ekaveera

ravi raja pinisetti, son's ,movie, ekaveera,

ravi raja pinisetti son's movie ekaveera

20.gif

Posted: 02/23/2012 07:09 PM IST
Ravi raja pinisetti sons movie ekaveera

        raviraja_pinisetti  తెలుగు చిత్ర సీమకు సుప్రసిద్ధ సినిమాలను అందించిన దర్శకులు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి, దన్సిక, అంజలి మెయిన్ లీడ్స్ గా నేషనల్ అవార్డ్ విన్నర్  వసంతబాలన్‌ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ఏకవీర.  తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్‌తో ముస్తాబయిన ఈ సినిమానుఅమ్మ క్రియేషన్స్‌ 5 కలర్స్‌ మల్టీ మీడియా బ్యానర్‌ పై టి. శివ, శ్రీనివాస్‌ దామెర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. eekaveera
          నిర్మాణాంతర కార్యక్రమాలు సైతం పూర్తిచేసుకుని ‘ఏకవీర’ మార్చి2న విడుదలకు సిద్ధమైంది. మూడు వందల సంవత్సరాల క్రితం జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా, సరికొత్త తరహాలో స్క్రీన్‌ప్లే జోడించి వసంతబాలన్‌ ఈ ‘ఏకవీర’ చిత్రాన్ని అద్భుత దృశ్యకావ్యంగా తెరకెక్కించారని చెబుతున్నారు చిత్ర నిర్మాతలు.ekaveera_audio_launch
          రాఖీ రాజేష్‌ ఆధ్వర్యంలో రూపొందిన యాక్షన్‌, ఛేజింగ్‌ సన్నివేశాలు చిత్రీకరించిన ఈ సినిమాలో పసుపతి, అర్చనాకవి, శ్వేతామీనన్‌, శృతిప్రకాష్‌, విజయచందర్‌ ఇతర తారాగణం. మాటలు: శ్రీరామకృష్ణ, పాటలు: అనంతశ్రీరామ్‌, కెమెరా: సిద్ధార్థ్‌, ఫైట్స్‌ :రాఖీరాజేష్‌, సంగీతం: కార్తీక్‌, నిర్మాణనిర్వహణ: బాచి(బిబిఎస్‌), నిర్మాతలు: టి.శివ, శ్రీనివాస్‌ దామెర, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వసంతబాలన్‌


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Star night in america
Bolly wood actor saif clarification  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles