Ss rajamouli creative forth coming movie eega

ss rajamouli, creative ,forth coming ,movie ,eega

ss rajamouli creative forth coming movie eega

5.gif

Posted: 02/23/2012 01:12 PM IST
Ss rajamouli creative forth coming movie eega

         eega_poster క్రియేటివ్ డైరెక్టర్ రాజమౌళి అందించబోతున్న వినూత్న గ్రాఫిక్ మాయాజాలం ‘ఈగ’. ఈ మూవీ విడుదలకి ముందే బిజినెస్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ గగణ తలాన విహరిస్తోంది.  ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉండటంతో డిస్ట్రిబ్యూటర్స్ కొనుగోలుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారు.
          ఫిల్మ్ నగర్ వర్గాల తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ శాటిలైట్ హక్కులు 5.5 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం, ఒక అగ్ర హీరో సినిమాకు ఉండే బిజినెస్ కు ధీటుగా ఉండటం విశేషం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ మూవీ ఆడియో మార్చి 22 న విడుదల కానుంది.         

          ఈ సినిమాలో సమంతా హీరొయిన్ గా నటిస్తుండగా నాని మరియు ప్రముఖ కన్నడ నటుడు సుదీప్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాజమౌళి బ్రండ్ సినిమా కావటంతో ఈ మూవీ రిలీజ్ డేట్ అయిన మార్చి 30 కోసం సినిమా అభిమానులు ఆశక్తి గా ఎదురుచూస్తున్నారు. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు డి సురేష్ బాబు నిర్మాత. సంగీతం : ఎంఎం కీరవాణి, సినిమాటోగ్రఫీ : సెంథిల్ కుమార్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఎస్ రవీందర్, స్టైలింగ్ : రమా రాజమౌళి, ప్రొడ్యూసర్ : సాయి కొర్రపాటి.
          ఈ సినిమాని తెరకెక్కించటంలో రాజమౌళి చాలా శ్రమకోర్చి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. మూవీ చిత్రీకరణ సందర్బంలో తీసిన ఫొటోస్ మీకోసం...

Eega2

 

Eega5

 

Eega_3

 

Eega1

 

Eega_1

...avnk



If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Most awaited pawar star pawan kalyans gabbar singh teaser release at
Ipc 325 case registered against bollywood actor saif alikhan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles