Love can happen againbipasa

bipasha basu, john abraham, Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Bipasha says, Yes it is a season of love but there are lots of realities which we really can't deny. We are talking about couples who are not happy with each other. If you are a couple and don't have love existing anymore it's better to break and give a chance to find a better soul mate again. There are second chances. Love can happen again

Love can happen again_Bipasa.GIF

Posted: 02/18/2012 03:14 PM IST
Love can happen againbipasa

Bipasa_basu

బిపాసా బసు – జాన్ అబ్రహం ఈ పేర్లు వినగానే మీకు ఏం గుర్తుకు వస్తుంది. ఒకప్పుడు మీరు అమితంగా ప్రేమించి వదిలేసిన ప్రియురాలు కానీ, ప్రియుడి కానీ తీపి కబుర్లు గుర్తుకు వస్తాయి. అవును ఒకప్పుడు ఈ ప్రపంచంలో మేమే నిజమైన ప్రేమ పక్షులం అని నిరూపించారు జాన్ అబ్రహం – బిపాసా బసు. వీరిద్దరు చాలా కాలం ప్రేమించుకొని సహజీవనం కూడా చేశారు. అంతా అనుకున్నారు. వీరు పెళ్ళి చేసుకోనవసరం లేదని. అంతలా పాపులర్ ప్రేమికులయ్యారు. అయితే ఈ మధ్య కాలంలో బిపాసా బసు ప్రేమ (గుండె) ముక్కలైంది. వీరిద్దరు విడిపోయిన విషయం తెలిసిందే.

అయితే ఇక్కడ ఓ చిన్న విషయం... ప్రేమ పుట్టడానికి వందేళ్ళు అవసరం లేదు ఒక్క క్షణం చాలన్నట్లుగానే... అది పోవడానికి కూడా అంత బలమైన క్షణం చాలు.. అందుకే ప్రేమ అనేది స్వల్పకాల వ్యవధిలో ఉండే ఉద్వేగం. దాన్ని స్పల్ప వ్యవథులుగా పెంచుకుంటూ పోయి మొత్తం జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి. కానీ వీరు ఇంత కాలం ఎంతలా ప్రేమించుకున్నారో అంతే తొందరగా విడిపోయారు.
బిపాసాతో విడిపోయిన తరువాత ఆయన మరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే అతనికి కొత్తలవర్ దొరికింది కాబట్టి అతను ఎంజాయ్ చేస్తున్నాడు. మరి ఇన్నిరోజులు తనివితీరా అనుభవించిన ఆ మధుర సుఖాలు బిపాసాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆ కోరికలను చంపుకోలేక బిపాసా కూడా కొత్త లవర్ అన్వేషణలో పడిందట. అయితే బిపాసాకు మాత్రం ఇప్పటికు కొత్త లవ్వర్ దొరకలేదు. బిపాసా వాళ్లతో వీళ్లతో తెరచాటు ప్రేమాయణం సాగిస్తున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నా ఇప్పటి వరకు ఏ బంధం కూడా అఫీషియల్ గా ఖరారు కాలేదు.

ఇటీవల మీడియా బిపాసను ప్రశ్నిస్తూ....మీరు ఇప్పుడు సింగిల్ గా ఉన్నారు కదా, తోడు కోసం వెతుక్కోవడం లేదా? అని అడగ్గా. తోడు కావాలని నాకూ ఉంది కానీ వారి కోసం అన్వేషించే సమయం నాకు లేదు అని తెగేసి చెప్పేసింది. ఇద్దరు ప్రేమికుల మధ్య విబేధాలు వచ్చినప్పుడు విడి పోవడమే బెటర్. తమకు తగిన జోడీని వెతుక్కోవడమే కరెక్ట్ అంటోంది. ప్రేమ అనేది మళ్లీ పుడుతుంది అని చెప్పుకొస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tapsee hopes on that films
Who will beat mahesh babu records  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles