Bellam konda suresh introduce his son sai in to the tollywood

bellam konda suresh introduce his son sai in to the tollywood

bellam konda suresh introduce his son sai in to the tollywood

17.gif

Posted: 02/17/2012 07:21 PM IST
Bellam konda suresh introduce his son sai in to the tollywood

bellam_konda_and_vinayakతెలుగు తెరకు మరో కొత్త హీరో పరిచయం కాబోతున్నాడు. అతనెవరో కాదు ప్రముఖ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి. ఇతన్ని పరిచయం చేస్తున్నది సుప్రసిద్ధ దర్శకుడు వివి వినాయక్. రామ్ చరణ్ తో చిత్రం పూర్తయిన తరువాత వినాయక్ ఈ సినిమా చేస్తారు.

సాయి గత రెండు సంవత్సరాలుగా నటన లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఎలాంటి రాజీ పడకుండా తనయుడికి బెల్లం కొండ సురేష్ నటనలో తర్ఫీదు ఇప్పిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఫిట్నెస్ స్టూడియో, ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్, డాన్సు సెంటర్స్లో శిక్షణ ఇప్పించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sachiin joshi to marry urvashi sharma
Puri jagannath and raviteja new movie devudu chesina manushulu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles