Producer suresh kondeti

producer, suresh kondeti ,latest ,dubbing ,telugu ,movie, renigunta ,audio will ,release on 6th, of this month ,

producer suresh kondeti latest dubbing telugu movie renigunta audio will release on 6th of this month

16.gif

Posted: 02/02/2012 04:39 PM IST
Producer suresh kondeti

Renigunta_Walls_1 

జర్నీ, నాన్న, షాపింగ్ మాల్, ప్రేమిస్తే వంటి చిత్రాలను అందించిన నిర్మాత సురేష్ కొండేటి. తాజా గా మరో అనువాద చిత్రంతో ముందుకు వస్తున్నారు. రేణిగుంటటైటిల్ తో ప్రక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్ర ఆడియో ఈ నెల 6న విడుదల చేస్తారు. ఎస్ కె పిక్చర్స్ బ్యానర్ పై వస్తోన్న ఈ సినిమాను ఈనెల 10వ తేదీన రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జానీ, సనుష హీరో హీరోయిన్లు.

ఈ సందర్భాంగా సురేష్ కొండేటి ఈ చిత్రం గురించి వెల్లడించారు. అన్ని అంశాలూ మిళితమైన ప్రేమకథ ఈ చిత్రమని తెలిపారు. పన్నీరు సెల్వం తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ మూవీ తమిళంలో ప్రేక్షకుల మౌత్ టాక్ తో అఖండ విజయం సాధించిందని తెలుగులో కూడా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

చిత్రం చూసి ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ వాయిస్ ఒవర్ ఇవ్వటం శుభసూచికమన్నారు. ఈ సినిమా అనువాదపు హక్కుల్ని ఎంతో పోటీపడి పొందామని చెప్పరు. ఈ మూవీ ప్రేమ, ప్రతీకారాలు ప్రధానాంశాలుగా రూపొందిందని తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nandamoori balakrishna latest telugu movie
Siddarth and samanta movie starts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles