Prakash raj up coming movie dhoni

prakash, raj, up coming ,movie ,dhoni, telugu ,version ,distribution ,rights to dil raju,

prakash raj up coming movie dhoni telugu version distribution rights to dil raju

8.gif

Posted: 02/01/2012 04:54 PM IST
Prakash raj up coming movie dhoni

dhoniవిలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న ధోనిసినిమా తెలుగు పంపిణీ హక్కులు దిల్ రాజు చేజిక్కించుకున్నారు. తెలుగు -తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ సినిమా... ఈ నెల 3 న ఆడియో రిలీజ్ కానుంది. సినిమా 10 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇదే విషయాన్ని ఈ రోజు ఉదయం హైదరాబాదులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో దిల్ రాజు తెలియజేశారు.

aaనటుడిగా అన్నిరకాల ప్రయోగాలు చేస్తూనే నిర్మాణ రంగంలోనూ అడుగు పెట్టిన ప్రకాష్ రాజ్, తన అభిరుచికి అనుగుణంగానే సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు దర్శకుడిగా 'ధోని' అనే సందేశాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నేటి విద్యా వ్యవస్థ పని తీరు ... తల్లిదండ్రుల ఆలోచనలకీ- పిల్లల భావాలకి మధ్య అగాధం ఏర్పడటానికి గల కారణాలని ఈ సినిమా అన్వేషిస్తుంది. క్రికెట్ అంటే ఎంతో ఆశక్తి కలిగిన కుమారుడిని తండ్రి ఉన్నత చదువులు చదివించాలనే ప్రయత్నిస్తాడు. ఈ నేపథ్యంలో తండ్రీ, కొడుకుల సంఘర్షణ ఈ సినిమా ప్రధానాంకం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Samanta siddarth movie will start from tomarrow onwards
Heroine sradha daas  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles