Sanghamitra arts

sanghamitra arts invites young and dinamic writers for making a movie

sanghamitra arts invites young and dinamic writers for making a movie

20.gif

Posted: 01/27/2012 06:52 PM IST
Sanghamitra arts

saghamitra_neelimaమీ వద్ద మంచి సినిమా కథ ఉందా.. సరైన నిర్మాతల కోసం చూస్తున్నారా..అయితే సంఘమిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీకు అవకాశం కల్పించవచ్చు. ఈ సంస్థ ఇప్పుడు ఎనర్జిటిక్ కథలు రాసే యంగ్ అండ్ డైనమిక్ రైటర్స్ కోసం అన్వేషిస్తోంది. గతంలో ఈ సంస్థ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భారీ చిత్రాన్ని నిర్మించింది.

దీనికి సంబంధించి నిర్మాత నీలిమా తిరుమల శెట్టి ఓ ప్రకటన చేశారు. మా సంస్థ సంఘమిత్రా ఆర్ట్స్ బ్యానర్ మీద వైవిధ్యమైన కథాంశాలతో చిత్రాలు చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్నాం. అందుకోసం కథలు వింటున్నాం. మీలో ఆ టాలెంట్ ఉంటే మీ కథల్ని మాకు పంపించండి. కథ యొక్క రెండుపేజీల సినాప్పిన్, మీ ఫోన్ నెం., అడ్రస్ తో This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. కి మెయిల్ చేయండి. సినాప్పిన్స్ తెలుగు లేదా ఇంగ్లీష్ భాషల్లో ఉండాలి.

వచ్చిన మెయిల్స్ వారి పర్మిషన్ లేకుండా ఎవరికీ చూపించమని కూడా నీలిమా తెలిపారు. ఏ జానర్ కి సంబంధించిన కథైనాకాని, ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదట. ఇంకెందుకాలస్యం మీ టాలెంట్ నిరూపించుకోండిక.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director krish making an add
Hero siddarth samanta movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles