Hero jeeva next movie roudram

hero jeeva next movie roudram, sreeya is the heroine of the movie, release on 20th jan

hero jeeva next movie roudram, sreeya is the heroine of the movie

Roudram moive.gif

Posted: 01/11/2012 04:01 PM IST
Hero jeeva next movie roudram

         roudram_2 జీవా, శ్రీయ జంటగా నటించిన `శౌర్యం` చిత్రం జనవరి 20వ తేదీన విడుదల కాబోతోంది. విభిన్నకథాంశంతో రూపొందించిన ఈ చిత్రాన్ని ఎస్.వి.ఆర్ మీడియా అందిస్తొంది. గోకుల్ దర్శకత్వం వహించారు. ప్రకాష్ నిక్కి సంగీతం.

          ఈ చిత్రం జీవా కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలుస్తుందని ఎస్.వి.ఆర్ అధినేత్రి శోభారాణి తెలిపారు. శ్రీయ చాలా అద్భుతంగా నటించారని, ఈ చిత్రాన్ని ఆర్.బి చైదరి తెలుగులో రిలీజ్ చేసే అవకాశం తమకు కల్పించటం ఆనందంగా ఉందని శోభారాణి తెలిపారు. చిత్ర క్లైమాక్స్ మన నేటీవిటీకి అనుగుణంగా మార్పులు చేసి చిత్రీకరించటం జరిగిందన్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు విందుభోజనం లాంటిదని ఆమె వెల్లడించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Victory venkatesh forth comingmovie
Sanchita padukone enter in to tollywood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles