Ram charan teja coming up with racha

ram charan teja, ram charan racha, ram charan next movie racha, ram charan latest movie orange, ram charan hit movie maghadheera

ram charan teja coming up with racha, racha going to be a big hit in 2012

racha.gif

Posted: 01/05/2012 03:40 PM IST
Ram charan teja coming up with racha

Ram charan teja coming up with racha

మంచి కధ, కధనం ఉన్నపట్టికి 'ఆరెంజ్' ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. సంగీతం అదిరిపోయిన, సినిమా విడుదల తరువాత, ఎన్నో విమర్శలని ఎదురుకుంది. ఈ విషయం, రామ్ చరణ్ తేజ్ ని వెంతో కలవరపరిచింది. మళ్లీ, 'మగధీర' వంటి పేరు తెచ్చిపెట్టే సినిమా ని చేద్దాం అని, ఈ సారి 'మాస్' ఫార్ములని నమ్ముకున్న చరణ్, త్వరలోనే 'రచ్చ' చెయ్యడానికి వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర పతాక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. చెర్రీ సరసన ఈ సినిమా లో అందాల భామ తమన్నా ఆడి పాడుతోంది. ఎవరేమనుకున్న తాను అనుకున్నది సాధించే దమ్మున, ఎవరు ఎం చెప్పినా వినని మొండి ఘటం పాత్రలో, చెర్రీ మనకి కనిపించనున్నాడు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మణి శర్మ బాణీలు కూడా ఒక హైలెట్ అంటున్నారు. ఫెబ్రవరి లో పాటలని, మార్చిలో సినిమాని విడుదల చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా, 2011 చెర్రీకి సినిమాల పరంగా అచ్చి రాలేదు. కాని, తన 'ఉపాసన' ని మాత్రం దక్కించుకున్నాడు. మరి 2012 అయినా, చెర్రీ 'రచ్చ' తో మొదలయ్యి మరిన్ని విజయాలు సాధించాలని, 'మెగా' అభిమానుల ఆశ. ఇలా జరగాలి అంతే, ఈ 'మగధీరుడు' కదల, దర్శకుల ఎంపిక లో జాగ్రత్త వహించాల్సిందే మరి... అయిన, ఈ సంక్రాంతికి 'మెగా' ఫ్యామిలి నుండి, ఒక్క స్టార్ సినిమా కూడా విడుదల కాకపోవడం, అభిమానులకి నిరాశనే మిగిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sri devi getting ready for her comeback
Ileana beauty glamour luck  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles