Sexy charmi hot photo shoot for ccl calendar

Charmi Looking Hot for CCL Calendar,Charmi CCL Calendar Hot Photos,Sexy Charmi Hot Photo Shoot for CCL Calendar,Hot Actress Charmi back with Sexy Looks

Charmi Looking Hot for CCL Calendar,Charmi CCL Calendar Hot Photos,Sexy Charmi Hot Photo Shoot for CCL Calendar,Hot Actress Charmi back with Sexy Looks.

Sexy Charmi Hot Photo Shoot.gif

Posted: 12/24/2011 05:25 PM IST
Sexy charmi hot photo shoot for ccl calendar

Charmi

టాలీవుడ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీని తట్టుకొని నిలబడే హీరోయిన్లు ఎవరూ రావడంలేదు. కాదు కాదు... డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు బోర్ కొట్టి కొత్త కొత్త భామలను పడుతున్నారు. ఇప్పడు సినీ ప్రపంచంలో మొత్తం ఇదే పరిస్థితి. అయితే మన టాలీవుడ్ లో మొన్నటి వరకు తన అందాలతో ప్రేక్షకుల కళ్ళు ఛమక్..ఛమక్ అనేలా చేసిన ఛార్మికి గత కొంత కాలం నుండి కాలం కలిసి రావడం లేదు.
మొన్నటి వరకు అగ్ర హీరోలతో నటించి, స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన పంజాభీ భామ ఛార్మీ ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటుంది.

ఆ మధ్య మంగళ, నగరం నిద్రపోతున్న వేళ లాంటి సినిమాలు చేసినా ఈమెను చూసి ఎవరూ మేల్కొనలేదు. తరువాత ఏకంగా బిగ్ బి అమితాబ్ ప్రక్కన పూరీ ఛాన్స్ ఇచ్చినా, ఆ సినిమా పెద్ద హిట్ అయినా ఛార్మికి మాత్రం ఆఫర్స్ తెచ్చి పెట్టలేక పోయాయి.
దీంతో ఎలాగైనా దర్శక నిర్మాతలను ఆకర్షించాలనే ఉద్దేశ్యంతో ‘టాప్ లెస్ ఆకర్ష’ అనే పద్దతిలో అందరి చూపులను తన వైపు తిప్పుకుంటున్న భామలను చూసి ఛార్మీ కూడా డిసైడ్ అయ్యినట్లుంది. ఈఅమ్మడు ఇటీవల సెలబ్రటీ క్రికెట్ లీగ్ కోసం రూపొందించిన క్యాలెండర్ ఫోటోలకి చిన్నపాటి దిండును తన ఎద సైజులను కవర్ చేసుకుంటూ ఫోజులిచ్చింది. దీంతో ఆ క్యాలెండర్ చూసిన వారు ఛార్మి అందాలు మతిపోగెట్టేలా ఉన్నాయని అనుకుంటున్నారు. మరికొందరైతే తన ఎద సైజులు పెద్దవిగా ఉంటాయి కాబట్టి చేతులు పెట్టుకోకుండా దిండు పెట్టుకొని ఫోజులిచ్చిందని అనుకుంటున్నారు. మరి ఛార్మీ ఇన్ని చూపిస్తుంది కదా ? మరి ఎన్ని ఆఫర్లు వచ్చి పడతాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Savitri remebered on her 20th death aniversery
Puri jagannadh two idiots ravi tejaileana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles