Manchu vishnu s dorakadu

Under G.Nageswar Reddy Direction, Current week movies,Rating, Review, Story, Anlaysis, Pre release talk, music, download,collections

Manchu Vishnu's new film, directed by G. Nageswara Reddy, has been tentatively titled Dorakadu. The film is said to be a comedy entertainer. Hansika is the heroine.

Manchu Vishnu Dorakadu.GIF

Posted: 12/23/2011 01:58 PM IST
Manchu vishnu s dorakadu

Manchu-Vishnu

మంచు విష్ణు కథానాయకుడిగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించే సినిమా జనవరిలో సెట్స్ కి వెళ్ళనుందని సమాచారం. అయితే ఈ మధ్యనే కవలలకు తండ్రి అయిన విష్ణు డిసెంబర్ చివరికల్లా గానీ, జనవరి మొదటి వారంలో కానీ ఇండియాకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, వచ్చిన వెంటనే ఈ సినిమా సెట్స్ కి వెళ్ళనుందని సమాచారం.

అల్లరి నరేష్ తో సీమ టపాకాయ్ వంటి సినిమాలు తీసి హిట్ ఇచ్చిన నాగేశ్వర్... మంచి విష్ణు కోసం మంచి కామెడీ ఎంటర్ టైనర్ ని సిద్దం చేసాడట. అయితే కొత్త సంవత్సరంలో ఈ సినిమా కోసం విష్ణు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘దొరకడు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నాడని, ఇన్ని రోజుల నుండి మంచు విష్ణు దొరకకుండా పోయాడు. మరి ఈ సినిమాతో విష్ణు సినీ ఇండస్ట్రీలో ఉంటాడో లేక కనిపించకుండా పోతాడో చూడాలని అనుకుంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jrntr srinu vytlas movie shooting from feb 2012
Balakrishna becomes kalki  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles