Ram gopal varma is a bluff master

ossip,bollywood,tollywood,kollywood,news,celebrity, Ram Gopal Varma , Nagarjuna, RGV, King, Nag

Nagarjuna has indirectly described the maverick film director Ram Gopal Varma is a bluff master in a media conference. .Controversial director Ram Gopal Varma yet has announced another new movie with the title Ramayana in Tollywood. RGV says that the movie repels the ideas of epic Ramayana.

Ram Gopal Varma is a bluff master.gif

Posted: 12/16/2011 02:25 PM IST
Ram gopal varma is a bluff master

Varma_Nagarjuna

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో కెక్కుతాడు. తన ట్విట్టర్ ద్వారా కామెంట్లు చేసో లేక సంచలనాత్మకమైన సినిమా పేర్లు ప్రకటించో లేక రాజకీయ నేతలమీద వ్యాఖ్యలు చేసో ఇలా నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తాడు. మొన్నటికి మొన్న తెలుగు దర్శకుడు బాపు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన ‘‘శ్రీరామ రాజ్యం’’ సినిమాకి మంచి ఆదరణ రావడంతో దాన్ని క్యాచ్ చేసుకోవడానికి చూస్తాడు.

అదే కోవలో..ఇటీవల ‘‘రామ్‌గోపాల్‌వర్మ రామాయణం’’ పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తానని, ఈ చిత్రంలో నాగార్జున రావణాసురుడి పాత్రలో నటిస్తారని ట్విట్టర్‌లో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా వట్టిమాటే అని తేలిపోయింది. ఇటీవల ఓ సందర్భంలో ఇదే విషయమై నాగ్‌ను ప్రశ్నిస్తే..పెద్దగా నవ్వేసి..‘‘వర్మ ఎలాంటి వాడో అందరికీ తెలిసిందేగా..నేను రావణ్‌రాజ్‌గా నటిస్తున్నానన్న వార్త పెద్ద జోక్‌’’ అని తేలిగ్గా కొట్టిపడేశారు.  అంటే ‘‘ వర్మ రామాయణం’’  ఉత్తుత్తి రామాయణమేనని అని తేలిపోయింది. దీనికి మళ్ళీ ఏ కౌంటర్ ఇస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Puri jagannath is going to do the anchoring
Rana new film krishnam vande launched  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles