Rgv announces film on 2611 terror attack

Vilasrao Deshmukh,underworld,The situation,Taj Mahal,Ram Gopal Varma,amar singh

When Ram Gopal Varma visited the Taj Mahal Palace and Tower Hotel soon after the 26/11 terror attacks, it was speculated he would make a film on the incident.The news is confirmed now.

RG Varma  announces next film.GIF

Posted: 12/14/2011 12:46 PM IST
Rgv announces film on 2611 terror attack

Ramgopalసినీ ఇండస్ట్రీలో సంచలనాలకు మారు పేరుగా నిలిచిన వర్మ మరో సంచనాత్మక ప్రకటన చేశాడు. అతడు సమాజంలో జరిగిన సంఘటనలు తెరకెక్కించడంలో ఫస్ట్. రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్షనిజం పై, రౌడీయిజం పై సినిమాలు తీసి వాటికి పెట్టిన టైటిల్ తోనే ఫ్రీ పబ్లిసిటీ చేసుకున్నాడు. అలాంటి వర్మ తాజాగా 26/11 ముంబై దాడుల సంఘటన ప్రధానంగా ఈ చిత్రాన్ని తీస్తానని ఆయన ప్రకటించారు.

ఈ సినిమాలో తాను నవంబర్ 26 నుంచి వరుసగా మూడు రోజుల పాటు పాకిస్తాన్‌కు చెందిన తీవ్రవాదులు ముంబై వ్యాప్తంగా జరిపిన బాంబు దాడుల్లో 164 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయాల పాలయ్యారు. "ఏ ఒక్క భారతీయుడూ మరచిపోలేని తేదీల్లో 26/11 ఒకటి. మూడు రోజులపాటు టెలివిజన్‌లో 24 గంటలూ ప్రసారమైన ఆ టెర్రరిస్టు దుశ్చర్యని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చూశారు. ఆ సమయంలో ఏం జరిగిందన్న సంగతిని ప్రతి ఒక్కరూ కొద్దోగొప్పో చూశారు లేదా విన్నారు. అయితే ఆ రోజు భౌతికంగా ఏం జరిగిందన్న విషయాన్ని మాత్రమే కాక కసబ్, మిగతా టెర్రరిస్ట్ బృందం అమర్‌సింగ్ సోలంకికి చెందిన ట్రాలర్‌పై దిగడం నుంచి గిర్గామ్ చౌపట్టీ వద్ద కసబ్‌ని దివంగత తుకారాం ఒంబాలే పట్టుకునేంత వరకు తెరవెనుక జరిగిన విషయాల్ని కూడా ఈ సినిమాలో చూపించబోతుడున్నాడని చెప్పారు. ప్రస్తుతం 'డిపార్ట్‌మెంట్' తీస్తున్న రాంగోపాల్‌వర్మ తదుపరి సినిమా ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rana new film krishnam vande launched
Body guard audio release at silpakala vedika  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles