Panja movie flex controversycold war between ntr and pawan

Panja movie flex controversy,Cold war between NTR and Pawan, Cold war been jr ntr fans and pawan kalyan fans

Panja movie flex controversy,Cold war between NTR and Pawan, Cold war been jr ntr fans and pawan kalyan fans

Cold war.gif

Posted: 12/07/2011 05:35 PM IST
Panja movie flex controversycold war between ntr and pawan

Cold war been jr ntr fans and pawan kalyan fans

తెర‌వెనుక స్టార్ హీరోలు ఒక‌రికొక‌రు ఆప్యాయంగా ప‌ల‌క‌రించుకోవ‌డం, ఒక‌రి ఫంక్షన్లకి ఒక‌రు హాజ‌రుకావ‌డం చూస్తుంటాం.. కానీ వ‌రి అభిమానుల విష‌యానికి వ‌స్తే మాత్రం సీన్ రివ‌ర్స్ అవుతోంది. తాజాగా కోదాడ‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిమానుల మ‌ధ్య ర‌గ‌మొద‌ల‌యింది.. కోదాడ లోని వెంకటేశ్వర థియేటర్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వివాదం నెలకొంది. థియేటర్ వద్ద తాతల నాటి చరిత్ర చెప్పుకునే ఆలోచన మాది కాదని, చరిత్ర సృష్టించే చరిత్రలే భావితరాలకు భగవద్ఘీత అంటూ పవన్ అభిమానులు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

దీనిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అభ్యంతరం తెలిపారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఫ్లెక్సీని వెంటనే తొలగించాలని నిరసన తెలిపారు. దీంతో ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం నెలకొంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేయడానికి యత్నిస్తున్నారు. రీసెంట్‌గా హీరో రామ్‌చ‌ర‌ణ్ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమంలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌లు చాలా సేపు పిచ్చాపాటిగా క‌బుర్లాడుకుంటూ క‌నిపించారు.. కానీ వారి ఫ్యాన్స్ మాత్రం ఇలా ఒక‌రినొక‌రు దూశించుకోవ‌డం మంచిదేనా..? అని ఆలోచించుకోవాలి.. అభిమానం అన్నది హ‌ద్దులు దాట‌కుండా ఉంటే అంద‌రికీ బావుంటుంది క‌దా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh babu s own dubbing for business man in tamil
Routine love story telugu movie opening  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles