Parvati melton item song in movies

Parvati Melton Item Song in Movies,Telugu actress Parvati Melton hot, Parvati Melton sexy, Parvati Melton wallpapers, biography, filmography,Tollywood actress film reviews

Parvati Melton Item Song in Movies

Parvati Melton.GIF

Posted: 12/05/2011 06:19 PM IST
Parvati melton item song in movies

Parvati Melton Item Song in Dookudu Movie

పూవై..పూవై అంటూ ఆటో అప్పారావు అంటూ దూకుడు చిత్రంలో అంతకన్నా దూకుడుగా ఐటం సాంగ్‌లో ఓ ఊపు ఊపేసింది పార్వతీమెల్టన్‌. ముందు పార్వతీమెల్టన్‌ ఐటం సాంగ్‌ అనేసరికి అంతా పెదవి విరిచారు. ‘దూకుడు’ చిత్రంలో ఆ పాట హైలెట్‌ అయ్యేసరికి ఇప్పుడు తెలుగు సినిమా నిర్మాతల కళ్లు పార్వతీమెల్టన్‌మీద పడ్డాయి. 2005లో ‘వెన్నెల’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ కాలిఫోర్నియా భామకు ‘జల్సా’ చిత్రం మంచి గుర్తింపునిచ్చింది. మళ్లీ దూకుడు చిత్రం పార్వతికి మంచి బ్రేక్‌ నిచ్చింది. ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ లేటెస్ట్‌ మూవీ ‘గబ్బర్‌సింగ్‌’ చిత్రంలో పార్వతీమెల్టన్‌కు ఐటం సాంగ్‌ చేయాల్సిందిగా ఆఫర్‌ వచ్చినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ravi teja nippu in last schedule in turkey
Trisha hot stills  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles