ITC and banking shares got profit in todays share market

Itc and banking shares in profit

Banking, Axis, ITC, Share market, sensex, nifty, BSE, Dalal street, Todays share market

The market has ended with gains, though it cooled off intraday from its inital gains. The Sensex was up 183.15 points or 0.7 percent at 27470.81, and the Nifty up 43.75 points or 0.5 percent at 8295.45. About 1289 shares have advanced, 1425 shares declined, and 154 shares are unchanged.

లాభాల్లో బ్యాంకింగ్ షేర్లు.. నష్టాల్లో ఆటోమోటివ్స్

Posted: 10/23/2015 04:45 PM IST
Itc and banking shares in profit

భారత షేర్ మార్కెట్ ఇవాళ సగం లాభాలను, సగం నష్టాలను చవిచూసింది. నిఫ్టీ 8295 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 27470 వద్ద ముగిసింది. ఉదయం పది గంటల ప్రాంతంలో మంచి ఓపెనింగ్ తో ర్యాలీ ప్రారంభం అయినా కానీ తర్వాత మాత్రం నష్టాల బాట పట్టింది. నిఫ్టీ ప్రారంభంలో 8325 పాయింట్ల వద్ద ప్రారంభమై 8295 వద్ద ముగిసింది. సన్సెక్స్ 27600 వద్ద ప్రారంభమై 27470 వద్ద ముగిసింది. ఆటోమోటివ్స్ దాదాపు 135 పాయింట్లు నష్టాలను చవివచూసింది. అలాగే బ్యాంకింగ్ షేర్లు దాదాపు 263 పాయింట్లు లాభపడ్డాయి.

అధిక లాభాలు పొందిన సంస్థలు...
ఐటిసి - 2.80శాతం
యాక్సిస్ -2.72శాతం
కైరిన్ ఇండియా - 2.46
గేల్ - 2.26
ఎన్టీపీసీ - 2.08

అధికంగా నష్టపోయిన షేర్లు...
ఐడియా సెల్లులార్ - 7.54శాతం నష్టం
భారతీ ఎయిర్ టెల్ -3.34
వేదాంత -2.81
లార్సన్ -2.59
మారుతి సుజుకీ -2.10

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Banking  Axis  ITC  Share market  sensex  nifty  BSE  Dalal street  Todays share market  

Other Articles