Interest rates to remain unchanged says rbi governor raghuram rajan

India business report, market report, Arun Jaitley, consumer price index, Development, banks, Finance Ministry, Food, food inflation, fuel prices, Government, Indian economy, inflation, investments, Infrastructure, Raghuram Rajan, Retail Inflation, Wholesale Price Index (WPI)

interest rates to remain unchanged says rbi governor raghuram rajan

కీలక వడ్డీ రేట్లు యధాతథం

Posted: 12/02/2014 06:03 PM IST
Interest rates to remain unchanged says rbi governor raghuram rajan

భారతీయ రిజర్వు బ్యాంకు ఇవాళ ద్రవ్య పరపతి విధానాన్నియధాతథంగా కోనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇవాళ రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ నేతృత్వంలో ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షించి అనంతరం.. అన్ని రకల కీలక వడ్డీరేట్లను యథాతథంగా వుంచూతూ నిర్ణయం తీసుకున్నారు. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. సిఆర్‌ఆర్‌-నగదు నిల్వల నిష్ఫత్తిని ఆర్‌బిఐ యథాతథంగా ఉంచింది. 2014-15 సంవత్సరానికి జిడిపి వృద్ధిరేటు 5.5 శాతంగా అంచనా వేసింది. అయితే ద్రవ్యోల్భణం ఇలాంటి దిగజారితే వచ్చే ఏడాది నాటికి వడ్డీ రేట్లలో తగ్గుదల వుంటుందని సంకేతాలను వెలువడ్డాయి.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్..ఆర్ధిక వృద్దిరేటు పరుగులు పెట్టాలంటే కొన్ని కఠిన నిర్ణయాలను మరి కొంత కాలం కొనసాగించాల్సి వుందని చెప్పారు. ఇప్పడే వడ్డీ రేట్లను తగ్గిస్తే అది తొందరపాటు చర్య అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ద్రబ్యొల్భణం సూచి ఇలాగే కిందకు దిగివస్తే.. వచ్చే ఏడాది ఆరంభంలోనే వడ్డీ రేట్లు కొంత మేరకు తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అర్బీఐ ద్రవ్యపరిపతి విధాన సమీక్ష నేపథ్యంలో బ్యాంకు నుండి పోందిన రుణాలకు నెలవారి వాయిదాలు తగ్గుతాయనుకున్న వారి ఆశలపై నీళ్లు పడ్డాయి.. దీంతో రెపో రేటు 8 శాతంగాను, రివర్స్ రెపోరేటు నాలుగు శాతంగానూ కోనసాగనున్నాయి.

జి.మనోహర్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  Reserve Bank of India  raghuram rajan  RBI Governor Raghuram Rajan  

Other Articles