Modulated depreciation is salutary

Modulated depreciation is salutary Falling rupee opening up new opportunities for IT companies,foreign exchange gains,falling rupee,depreciating rupee,Cognizant

Modulated depreciation is salutary

rupee.gif

Posted: 05/18/2012 11:25 AM IST
Modulated depreciation is salutary

Falling rupee opening up new opportunities for IT companies

భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగియడం, ఎగమతిదారులు పై స్థాయిలో డాలర్లను భారీగా విక్రయించడం కూడా డాలరు పతనాన్ని అడ్డుకోవడంలో కొంతమేరకు తోడ్పడ్డాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి డాలరుకు 54 రూపాయల నలభై పైసల వద్ద ఆశావహంగానే ప్రారంభమైంది. డాలరుతో రూపాయి విలువ రోజురోజుకు దిగజారిపోతోంది. బుధవారం రికార్డు స్థాయిలో డాలరుకు 54.50 రూపాయల స్థాయికి పడిపోయిన రూపాయి మరింత పడిపోయి ఒక దశలో 54 రూపాయల 60 పైసల స్థాయికి చేరుకుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకోవడంతో చివరికి 54 రూపాయల 47 పైసల వద్ద స్థిరపడింది. అయితే డాలర్‌కు భారీ డిమాండ్ కారణంగా స్టాక్ మార్కెట్లు పతనం కావడంతో రూపాయి కూడా పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆరునెలల కనిష్టస్థాయి (బ్యారెల్ 93 డాలర్లు)కి పడిపోవడంవల్ల కూడా డాలర్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ఈ దశలో రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకుని కొన్ని డాలర్లను విక్రయించడం రూపాయి నిలదొక్కుకోవడానికి కారణమైందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అయితే యూరోజోన్ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చి డాలరుతో యూరో కరెన్సీ బలపడితే తప్ప రూపాయి మళ్లీ పుంజుకోవడం కష్టమేనని ఆ వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dollar up and rupee down
Stock markets  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles