The Best Healthy Foods To Get Fair Skin | Home Remedies | Face Packs | Food Items

Healthy foods to get fair skin home remedies face packs

fair skin tips, skincare tips, healthy foods for skin, fair skin remedies, home remedies for skin, skin beauty tips, skin beauty remedies, skin glow remedies, face packs, healthy food items

Healthy Foods To Get Fair Skin Home Remedies Face Packs : Experts giving some healthy food items which helps to improve glow of skin.

అందాన్ని మెరుగుపరిచే ఫుడ్స్

Posted: 08/05/2015 10:40 AM IST
Healthy foods to get fair skin home remedies face packs

చర్మసౌందర్యాన్ని పెంపొందించుకోవడం కోసం యువతీయువకులు రకరకాల పద్ధతులను అనుసరిస్తుంటారు. బ్యూటీ ప్రోడక్టులను తరుచూ వాడటం, బ్యూటీపార్లర్లకు వెళ్లడం చేస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు అందం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. నిత్యం అందంగా కనిపించాలనే కోరిక వారిలో అధికంగా వుంటుంది కాబట్టి.. దానికోసం తాపత్రయం పడుతుంటారు. బ్యూటీ ప్రోడక్టులతో అందం మెరుగవుతుంది కానీ.. అందులో వుండే రసాయనాల ప్రభావం కారణంగా చర్మం సహజత్వం కోల్పోతుంది. ఇక బ్యూటీ పార్లర్లకు రెగ్యులర్ గా వెళ్లడం అంతగా మంచిది కాదని బ్యూటీషియన్లు అంటున్నారు.

మరి.. అలాంటప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? చర్మసౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం మరో మార్గం లేదా? అని ఆందోళనలో మునిగిన వారికి పరిశోధకులు ఓ సలహా ఇస్తున్నారు. అందంగా కనిపించాలంటే రోజు వారీ భోజనంలో కెరోటనాయిడ్స్ అధికంగా ఉండే వెజిటబుల్స్ చేర్చుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. కెరోటనాయిడ్స్ అధికంగా ఉండే కేరట్లు, బంగాళదుంపలు, ఆకుకూరలు, టమోటాలు రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే స్కిన్ టోన్ పెరుగుతుందని వారు పేర్కొంటున్నారు. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా 42 శాతం అన్ని రోగాల నుంచి రక్షణ పొందవచ్చని వారు వెల్లడించారు. ఇవి కేన్సర్ కి వ్యతిరేకంగా పనిచేస్తాయని వారు తెలిపారు. అంటే.. ఈ ఫుడ్స్ చర్మసౌందర్యంతోపాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fair skin tips  home remedies  healthy foods for skin  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more