Honey With Pumpkin Lip Balm Is The Best Remedy For Lips | beauty tips

Pumpkin honey lip balm benefits beauty tips

pumpkin beauty benefits, honey beauty benefits, lip balm benefits, lip care tips, home remedies, beauty tips, lip beauty tips

pumpkin honey lip balm benefits beauty tips : Honey With Pumpkin Lip Balm Is The Best Remedy For Lips To Escape From Problems.

సున్నితమైన పెదాలకు హెల్దీ ‘లిప్ బామ్’!

Posted: 08/06/2015 12:51 PM IST
Pumpkin honey lip balm benefits beauty tips

మారుతున్న వాతావరణ పరిస్థితులు చర్మసౌందర్యంపై ప్రభావం చూపుతాయి. ఆ కారణంగా ముఖవర్ఛస్సు పూర్తిగా దెబ్బతినడంతో అందవిహీనంగా తయారవుతారు. చర్మసమస్యల నివారణకు వివిధరకాల రెమెడీలతో త్వరగా దూరం చేయవచ్చు. కానీ.. సున్నితమైన పెదాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. లేకపోతే.. పెదాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం వుంటుంది. పెదాల సంరక్షణకు మార్కెట్లో లభించే బ్యూటీ ప్రోడక్ట్స్ కంటే... ఇంటి చిట్కాలే ఎంతో మేలు.

గుమ్మడి గుజ్జుతో తేనె కలిపి తయారుచేసుకునే ‘లిప్ బామ్’ పెదాలకు ఎంతో మేలు చేస్తుంది. ఇది ఒక స్వీట్ లిప్ బామ్.. పెదాలకు సూపర్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అంతే కాదు, దీన్ని తినవవచ్చు కూడా. దీనిని ఎలా తయారుచేస్తారంటే.. ఒక పాత్ర తీసుకుని అందులో కొద్దిగా గుమ్మడికాయ గుజ్జు తీసుకోవాలి. ఆ గుజ్జులో కొద్దిగా తేనె వేసి.. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన ఈ ‘లిప్ బామ్’ పెదాలకు అప్లై చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. పెదాలు సున్నితంగా, కాంతివంతంగా మారుతాయి. అలాగే.. పెదాలు సహజత్వం కోల్పోకుండా చాలా అందంగా, క్యూట్ గా కనిపిస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lip balm benefits  beauty tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more