Beauty Benefits with Orange, Pineapple and Peeches Fruits | Glowing Skin Tips | Skincare Tips

Orange pineapple peeches beauty benefits glowing skin tips

beauty tips, orange beauty benefits, pineapple beauty benefits, glowing skin tips, beauty fruits, beauty home remedies, beauty skin tips, skincare tips, skin beauty tips, skin problems, peeches beauty benefits

Orange Pineapple Peeches Beauty Benefits Glowing Skin Tips : There are some fruits are available which helps to get rid off rough skin problem and improves the glow of skin.

చర్మాన్ని మృదువుగా మార్చే ఫ్రూట్స్!

Posted: 05/20/2015 07:20 PM IST
Orange pineapple peeches beauty benefits glowing skin tips

వేసవికాలంలో ఎండతాపం వల్ల చర్మం పొడిబారిపోవడం సహజం. దీంతో వృద్ధాప్య లక్షణాలు కనిపించడంతోపాటు మొటిమలు, నల్లని ఛాయలు, కంటికింద నల్లని వలయాలు ఏర్పడటం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇలాంటప్పుడు.. ఆ సమస్యలన్నింటి నుంచి ఉపశమనం పొందడంతోపాటు పొడిబారిన చర్మాన్ని మృదువుగా మార్చుకోవాలంటే.. కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటే చాలని బ్యూటీషియన్లు అంటున్నారు. అలాగని ఏదిబడితే ఆ ఫ్రూట్ తీసుకోకూడదు. పోషకాలతో నిండివున్న ఫ్రూట్స్ తో తీసుకుంటే.. ఆరోగ్యంతోపాటు సౌందర్య ప్రయోజనాలు పొందవచ్చు. మరి.. ఆ జ్యూసెస్ ఏంటో తెలుసుకుందామా..

నారింజ : నారింజలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్‌ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. అలాగే.. చర్మం ముడుతలు పడకుండా, టైట్‌గా ఉంచే కొలాజిన్‌‌ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక నారింజను తీసుకుంటే మంచిది. మరో విషయం ఏమిటంటే.. రోజుకు రెండు వందల గ్రాముల విటమిన్ సి చర్మానికి అవసరమవుతుంది. అలాంటప్పుడు నారింజ జ్యూస్‌ తాగడం కన్నా పండు రూపంలో తినడమే మంచిది.

పీచెస్ : ఇది ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంతోపాటు గ్లోయింగ్ స్కిన్ కూడా అందిస్తుంది. ఇది చర్మాన్ని శుభ్రపరిచి, బిగుతుగా చేస్తుంది. ముఖ్యంగా ముఖ కండరాలను బిగుతుగా ఉండేలా చేస్తుంది. అందుకు పీచెస్ పండ్ల మీద ఉన్న తొక్కను తొలగించి లోపల ఉన్న పదార్థంతో ముఖాన్ని బాగా మర్దన చేసుకోవాలి. దాంతో వెంటనే ఫ్రెష్‌గా ఫీల్ అవ్వడమే కాకుండా చర్మం బిగుతుగా తయారవుతుంది. దీంతో రోజుకోసారి ముఖానికి మర్దన చేసుకుంటే.. తక్కువ సమయంలో మంచి ఫలితం కనిపిస్తుంది.

పైనాపిల్ : సువాననందించే పైనాపిల్ చర్మ సంరక్షణలో బాగా ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని శుభ్రపచడమే కాకుండా నిర్జీవంగా మారిన, పొడిబారిన చర్మాన్ని తేజోవంతం చేసి,  మృదువుగా తయారు చేస్తుంది. పైనాపిల్ ముక్కలను ముఖం, శరీరం మీద కొద్దిసేపు రుద్ది స్నానం చేసినట్లైతే తాజాగా ఫీలవుతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beauty tips  orange beauty benefits  pineapple beauty benefits  peeches tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more