Makeup Tips To Stay For Long Time In Summer | Beauty Tips

Makeup tips to stay for long time in summer

Makeup Tips, makeup beauty tips, beauty tips, how to makeup on face, face makeup tips, makeup home tips, beauty home remedies

Makeup Tips To Stay For Long Time In Summer : Experts giving some makeup tips to stay for long time on Face.

వేసుకున్న మేకప్ చెదిరిపోకుండా వుండాలంటే..?

Posted: 05/22/2015 07:48 PM IST
Makeup tips to stay for long time in summer

వేసవిలో ఎండతాపం ఎక్కువగా వున్న నేపథ్యంలో శరీరం నుంచి చెమట వెలువడుతూనే వుంటుంది. తద్వారా వేసుకున్న మేకప్ మొత్తం చెదిరిపోవడంతోపాటు అందవిహీనంగా తయారవుతాయి. అలాకాకుండా మేకప్ ఎక్కువసేపు నిలవాలంటే.. అందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. ఫలితంగా మేకప్ చెదిరిపోకుండా అలాగే వుండటంతోపాటు సౌందర్యంగా వుండవచ్చు. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..

* మాయిశ్చరైజ్ అయిత తర్వాత 10 నిముషాలకు ఫౌండేషన్ అప్లయ్ చేయాలి.
* మేకప్ చెదిరిపోవడం ఆరంభించాక మరకలు ఏర్పడకుండా వుండేందుకు తేలికరంగు ఫౌండేషన్‌ను, నిండు రంగు పౌడర్‌ను ఉపయోగించాలి.
* కాంపాక్ట్ వాడితే ఫౌండేషన్ బాగా సెట్ అవుతుంది. రోజంతా కాంపాక్ట్ పౌడర్‌ని టచ్ చేసుకుంటూ వుండేందుకు వీలుగా వెంట వుంచుకోవచ్చు.
* పేపర్ టవల్‌తో మధ్య మధ్యలో అద్దుకుంటూవుంటే అదనపు నూనెను పీల్చేస్తుంది.
* ఫౌండేషన్, పౌడర్‌ల బేస్ కోట్‌లు ఐ షాడోను కూడా ఎక్కువసేపు కాపాడగలవు.
* పెదవులకు కొద్దిగా ఫౌండేషన్ అప్లయ్ చేస్తే లిప్‌స్టిక్ ఎక్కువసేపు వుంటుంది. తర్వాత బుగ్గలకు బ్లష్ చేసుకోవాలి.

పైన తెలిపిన చిట్కాలను పాటిస్తే.. మేకప్ చెదిరిపోకుండా ఎక్కువసేపు వుంటుంది. అయితే.. ఎండలో ఎక్కువసేపు తిరగకుండా వుంటే మంచిది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా గొడుగు తీసుకుని వెళ్తే.. సౌందర్యాన్ని కాపాడుకోవడంతోపాటు సూర్యుని నుంచి వెలువడే హానికారక కిరణాల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Makeup Tips  Beauty Tips  Home Remedies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more