Tips for beautiful eyes

beautiful eyes, eye tips, magnificent eyes,dark circles, sunken eyes, eye puffiness.

beautiful eyes, eye tips, magnificent eyes,dark circles, sunken eyes, eye puffiness.

కళ్ళు అందగా కనిపించాలంటే..?

Posted: 07/17/2013 06:31 PM IST
Tips for beautiful eyes

అరటిస్ఫూన్‌ కిరా రసంతో కొద్ధిగా రొజ్‌ వాటర్‌ కలిపి ఈ మిశ్రమాన్ని, కళ్ళకు రాసుకుని అరగంట సేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే కళ్లు, ఆకర్షణీయంగా ఉంటాయి. కళ్లు చాలా సున్నితమైనవి కాబట్టి బజారున దొరికే ఏ క్రీమ్‌ పడితే ఆ క్రీం రాసేయకూడదు. అలా చెయడం వల్ల మీ కళ్లు ఇన్‌ పెక్షన్‌ బారిన పడే ప్రమాదం ఉంది. తగినంతసేపు నిద్ర పోవడం వల్ల కళ్లు తాజాగా కనబడతాయి.

గ్లాస్‌ నీటిలో ఉసిరి పొడి నానబెట్టి ఉదయాన్నే ఈ మిశ్రమంతో కళ్లు కడుక్కుంటే తాజాగా మెరుస్తాయి. కళ్ల చుట్టూ ఉండే ముడతలు పొవాలంటే పాలమిగడతో అక్కడ మసాజ్‌ చేసుకుంటే ముడతలు నుండి విముక్తి పొందవచ్చు.కీరదోసకాయలను చక్రాల్లా కోసి ఆ చక్రాలను కళ్ల మీద ఉంచుకుంటే కళ్లూ తాజాగా ఉంటాయి. రోజూ పావుగంట పాటు రెండు చేతులను రేండు కాళ్ళపై ఉంచుకుని ప్రశాంతంగా కూర్చుంటే మీ కళ్లకు రిలిఫ్‌ లభిస్తుంది. అల్మాండ్‌ ఆయిల్‌లొ కొంచెం ఆలివ్‌ అయిల్‌ కలిపి కంటి చుట్టూ ఉండే నలుపు ప్రాంతంపై రాస్తే ఆ నలుపును నివారించవచ్చు. కళ్లకు మేకప్‌ వేసుకునే బ్రష్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వీటిపై ఉండే దుమ్ము, ధూళీ వల్ల మీ కళ్లకు ఇంఫెక్షన్‌ రావచ్చు. ఉప్పు నీటితో కళ్లను కడుక్కోవడం వల్ల కళ్లు మెరుస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more