Tips for easy weight loss

eight loss, fitness, weight loss, easy, ways to lose weight, how to lose weight

Tips for easy weight loss.

మీరు బరువు తగ్గండిలా ?

Posted: 07/12/2013 06:49 PM IST
Tips for easy weight loss

బరువు తగ్గేందుకు ఎన్ని కొత్త మార్గాలనైనా అన్వేషించవచ్చు. వయసు పెరిగే కొద్దీ అధిక బరువు రకరకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. బరువును తగ్గించుకోవడానికి ఇదివరకే బోలెడన్ని పరిశోధనలు వచ్చాయి. ఆ జాబితాలోనే మరొక కొత్త పరిశోధన చేరింది. బరువు తగ్గాలంటే మనం తినేతిండిలో కోడిగుడ్డు, బీన్స్, ఫ్రూట్‌సలాడ్, గ్రీన్ టీ ఉండేలా చూసుకోవాలంటున్నారు పరిశోధకులు. రోజు మార్చి రోజు ఎగ్‌వైట్ తీసుకుంటే అధిక ప్రొటీన్లు లభిస్తాయి. అవి సాయంత్రం వరకు శరీరానికి కావాల్సిన శక్తిని సమకూరుస్తాయట. రక్తంలో చక్కెరస్థాయిలను పెరగకుండా నియంత్రించడం మరో ప్రయోజనం. ఉదయాన్నే అల్పాహార సమయంలో ఒక గుడ్డును తీసుకుంటే మరీ మంచిది.

అత్యధిక పీచుపదార్థం కలిగిన బీన్స్‌ను మెనూలో ఉండేలా చూసుకోవాలి. ఉడికించిన బీన్స్‌ను తినడం వల్ల శరీరానికి తగినంత పీచుపదార్థం లభిస్తుంది. తద్వార జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది అంటున్నారు పరిశోధకులు.

ఇక, భోజనానికి ముందుకాని ఆ తర్వాత కాని ఫ్రూట్‌సలాడ్ తీసుకుంటే.. తక్కువ రైస్‌తోనే కడుపునిండా భోంచేశామన్న సంతృప్తి కలుగుతుంది. తిన్న ఆహారం తేలిగ్గా జీర్ణమవ్వడంతోపాటు విటమిన్ 'సి', 'ఇ', పోలిక్ యాసిడ్ లభిస్తాయి. సాధారణ కాఫీ, టీలు తాగేబదులు 'గ్రీన్ టీ' తాగడం ఉత్తమం. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని కొవ్వును త్వరగా కరిగిస్తాయి. బరువు పెరగకుండా చూస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more