చిరును వదిలే ప్రసక్తే లేదు.. త్వరలో తమిళనాడు పగ్గాలు? | AICC may appoints Chiranjeevi for Tamil Nadu In Charge.

Chiranjeevi to be aicc in charge for tamil nadu

Chiranjeevi, Chiru Tamil Nadu, Tamil Nadu Congress Chief, AICC in-charge, Tamil Nadu Congress Chiranjeevi, Chiranjeevi Tamil Nadu Politics, AICC Chiranjeevi, Chiranjeevi Congress, Ciranjeevi Active in Politics, Chiranjeevi AICC in-charge

Actor, Rajya Sabha MP Chiranjeevi To Be AICC In Charge For Tamil Nadu, yet not confirmed officially.

తమిళనాడు బాధ్యతలు చిరు చేతికి?

Posted: 01/17/2017 04:19 PM IST
Chiranjeevi to be aicc in charge for tamil nadu

దాదాపు పదేళ్ల తర్వాత ఖైదీ నంబర్ 150 సినిమా తో అభిమానులను అలరించటమే కాదు, ఆ సక్సెస్ హ్యాపీ మూమెంట్స్ ను తాను ఎంజాయ్ చేస్తున్నాడు మెగాస్టార్ చిరు. సినమా రిలీజ్ కు ముందే ఫలితంతో సంబంధం లేకుండా ఇకపై వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తానని చెప్పటం కూడా చూశాం. అయితే ఇంతలో ఓ గాలివార్త చిరును మళ్లీ రాజకీయ రంగంలోకి దింపబోతున్నట్లు చెబుతోంది.

హస్తిన రాజకీయాలను పరిశీలిస్తే కాంగ్రెస్ చిరుకు కీలక బాధ్యతలు కట్టబెట్టాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీగా చిరుకు పగ్గాలు అప్పగించబోతున్నారనే టాక్. మరో విషయం ఏంటంటే... నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ 18వ తేదీన అన్ని రిజర్వ్ బ్యాంకుల ముందు ర్యాలీలు చేపట్టాలని కాంగ్రెస్ తీర్మానం చేసింది.

అయితే ఎంజీఆర్ వర్థంతి హడావుడి కారణంగా దానిని రెండు రోజుల పాటు పోస్ట్ పోన్ చేయాలని తమిళ కాంగ్రెస్ నేతలు సూచించారు. ఈ సందర్భంలో అక్కడే ఉన్న చిరుతో చెన్నై ఆందోళనలో పాల్గొనాలని, కార్యకర్తలను ముందుండి నడిపించాలని రాహుల్ చిరును కోరాడంట. వచ్చే ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి కాంగ్రెస్ అధినాయకత్వం సిద్ధమౌతుందన్న వార్త ఓవైపు, మరోవైపు రాజకీయ సన్యాసం తీసుకుంటాడని ఇంకోవైపు... ఇలా రోజుకో కొత్త వార్త పుట్టుకు వస్తున్న తరుణంలో చిరు రియాక్షన్ ఏంటన్నది మాత్రం తెలీటంలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Tamil Nadu  AICC  In-Charge  

Other Articles

 • Ysrcp confirms rajya sabha ticket to ex apcc chief

  రఘువీరా రెడ్డికి రాజ్యసభ.. వైసీపీ నయా ఫ్లాన్.?

  Feb 26 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నింటా తమ ముద్ర వేసుకునేందుకు రాజీలేని ప్రయత్నాలతో ముందుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ ఎంసీ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఈ స్థానాలకు... Read more

 • Ycp party pressurising megastar chiranjeevi to accept mp proposal

  మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ ఆఫర్.. సుముఖతకు వైసీపీ ఒత్తిడి.?

  Feb 19 | రాష్ట్రంలో ఏకపక్ష మోజారిటీ సాధించినా.. విపక్షాల విమర్శలను అధికార వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొంటూనే వుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రాగానే రివర్స్ టెండరింగ్ తో ప్రారంభమైన వైసీపీ పాలన.. ఇసుక అక్రమాలు.. మూడు రాజధానులు,... Read more

 • Andhra pradesh cs neelam sahni to go on long leave

  లాంగ్ లీవ్ పై వెళ్లనున్నా ఏపీ సీఎస్ నీలం సహాని.?

  Feb 03 | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీలం సాహ్ని దీర్ఘకాలిక సెలవులో వెళ్లనున్నారా.? రాష్ట్రంలోని జగన్ సర్కార్ వైఖరితో కలత చెందిన ఆమె లాంగ్ లీవ్ పెట్టేందుకు సన్నధమయ్యారా.? రాష్ట్రంలోని అధికారంలోకి వచ్చిన వైఎస్సార్... Read more

 • Modi govt has a new headache social media campaigns by unhappy ias railways officers

  సోషల్ మీడియాను అస్త్రంగా మలుచుకున్న కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులు

  Jan 23 | కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల, విధి నిర్వహణలో తాము ఎదుర్కోంటున్న సమస్యల పట్ల అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు తాజాగా అందుబాటులోకి వచ్చిన మాద్యమాన్నే తమ కొత్త అస్త్రంగా మలుచుకుంటున్నారు. అదే సామాజిక మాద్యమం. దీని... Read more

 • Tdp to take action against director ramgopal varma for comments on balayya

  ఆర్జీవిపై చర్యలకు టీడీపీ సన్నధం అవుతుందా.?

  Jan 23 | వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తెలుగుదేశం పార్టీ చర్యలకు పూనుకోనుందా.? అంటే ఔనన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. శాసనమండలిలో వున్న టీడీపీ సభ్యుడి పట్ల అవమానకర రీతిలో.. హద్దుమీరి మరీ ఘాటుగా వ్యాఖ్యానించిన రాంగోపాల్... Read more

Today on Telugu Wishesh