Leaders left red faced after modi s victory

Modi landslide victory, Leaders left red faced after Modi's victory, BJP victory in 2014 elections, leaders criticized Modi

Leaders left red faced after Modi's victory

మోదీ గెలుపుతో మాడిన నాయకుల ముఖాలు

Posted: 05/17/2014 04:38 PM IST
Leaders left red faced after modi s victory

మోదీ మీద వ్యాఖ్యానాలు చేసిన కొందరు నాయకుల ముఖాలు మాడిపోయాయి.  ఆ ముఖాలు ఇవే-

leaders11. అరవింద్ కేజ్రీవాల్-  నేను రెండు రోజులుగా వారణాసిలో చేసిన రాజకీయ విశ్లేషణ ప్రకారం మోదీ వారణాసిలో ఓడిపోతున్నారు.  అందువలన ఆయన వడోదర మీద దృష్టి పెట్టటం మంచిదేమో.

leaders22. కేంద్ర మంత్రి కపిల్ సిబాల్- నరేంద్ర మోదీ ప్రధాని ఎన్నటికీ కాలేరు అని పాట్నాలో అన్నారాయన.

leaders33. ప్రధాన మంత్రి కార్యాలయ మంత్రి నారాయణ స్వామి- మూడవ ప్రత్యామ్నాయంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.

leaders44. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్ ఝా- ఈ ట్వీట్ ని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి.  కాంగ్రెస్ పార్టీ సింగల్ లార్జెస్ట్ పార్టీగా వస్తుంది.  

leaders55. ఆర్ జె డి నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్-  మోదీని బీహార్ నుంచి బయటకు పంపిచేస్తా.  ఇక్కడ మోదీ వేవ్ ఉండదు.  అలా గనక జరగకపోతే నేను నా పేరు మార్చుకుంటా.

leaders66. కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్- మోదీ ఎన్నటికీ ప్రధాన మంత్రి కాలేరు.  కావాలంటే చాయ్ అమ్ముకోవచ్చు.  ఇక్కడ అందుకు అతనికి జాగా కావాలంటే ఇస్తాం అన్నారాయన ఏఐసిసి మీటింగ్ లో.  

leaders77. బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్- భాజపాకి అవరోధమే మోదీ

leaders88. కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మ- అన్ని పార్టీలు కలిసికట్టుగా మోదీని బహిష్కరించాలి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles