Danam nagender comments on pawan speech

danam nagender, pawan kalyan, pawan kalyan speech, janasena party, pawan kalyan, pawan kalyan into politics, jana sena, pawan political entry, tollywood hero in politics, novotel, pawan kalyan, pawan kalyan political party launch, pawan kalyan speech, pawan kalyan jana sena party launch, Telangana Jagruthi president Kavitha, KCR, Rahul Gandhi, Trivikram Srinivas, Chiranjeevi.

danam nagender comments on pawan speech

పవన్ స్పీచ్ పై దానం మొదటి కామెంట్?

Posted: 03/15/2014 01:46 AM IST
Danam nagender comments on pawan speech

కాంగ్రెస్ పార్జీ   మాజీ మంత్రి  దానం నాగేందర్ పవన్ కళ్యాణ్  ‘జనసేన’ పార్టీ ప్రకటించిన  సందర్భంలో పవన్ మాట్లాడిన తీరుపై  దానం తీవ్రంగా మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కేవలం కుటుంబ సమస్యలు వల్లే ఇలా పార్టీ పెట్టాడని,  కుటుంబ సమస్యల వల్ల ఇలా బయటకు వచ్చి  రాజకీయం చేస్తున్నాడని అన్నారు. 

పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్   సుదీర్ఘంగా రెండు గంటలకు పైగా మాట్లాడటం జరిగింది.  ఈ సమయంలో  కాంగ్రెస్ పార్టీ  అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని, చివరకు  ఇందిరిగాంధీని వదలకుండా  తన మాటల తూటాలను  కూరిపించారు. 

పవన్ కళ్యాణ్ అన్న కేంద్ర మంత్రి చిరంజీవికి మంచి పేరు ఉందని అన్నారు. అతనికున్న అభిమానులే పవన్ ను ఆదరిస్తున్నారు తప్ప ప్రత్యేకంగా పవన్ కు అభిమానులు లేరని విమర్శించారు.  పవన్ కళ్యాణ్  మాట్లాడిన తీరును  తెలుగు ప్రజలు  మెచ్చుకుంటుంటే.. కాంగ్రెస్ నాయకులు మాత్రం కామెంట్లు చేస్తున్నారని  మెగా అభిమానులు అంటున్నాయి.  

అంతేకాకుండా   పవన్ చివరిగా  కాంగ్రెస్ పార్టీతో తప్ప .. ఏ రాజకీయ పార్టీతోనైనా పొత్తులు పెట్టుకుంటాని చెప్పటం,  కాంగ్రెస్ హఠావ్, దేశ్ బచావ్  అనే నినాదంతో  పవన్ కళ్యాణ్  తన ప్రసంగాన్ని ముగించారు.  

అసలే  కాంగ్రెస్ పార్టీ  రెండు రాష్ట్రాల్లో ..కొట్టుమిట్టాడుతున్న సమయంలో.. పవన్ కామెంట్లు..  కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని  దెబ్బ కొట్టిందని  తెలుగు ప్రజలు అంటున్నారు.   పవన్ కళ్యాణ్ పార్టీ పై   రేపు ఎంత మంది కాంగ్రెస్ నాయకులు కామెంట్లు చేస్తారో చూద్దాం. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles