nandita das clarification on rapist mark on twitter | bollywood controversies

Nandita das twitter clarification on rapist mark

nandita das news, nandita das updates, nandita das controversy, nandita das rapist, nandita das rapist quote, nandita das photos, nandita das hot photos, nandita das sensation

nandita das twitter clarification on rapist mark : The one where Twitter went gaga over something that Nandita Das had allegedly said. while the actress refused that she had said any such thing, and that she had been misquoted, Twitter had already gone on a rampage.

నేనెప్పుడూ అలా చెప్పలేదు : నందితా దాస్

Posted: 04/03/2015 05:31 PM IST
Nandita das twitter clarification on rapist mark

బాలీవుడ్ నటి నందితాదాస్ ఇటీవల ఓ విపరీతమైన వ్యాఖ్య చేసి తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న విషయం తెలిసిందే! ‘మగవాళ్లందరూ రేపిస్టులే’ అని నందిత ప్రకటించినట్లుగా సోషల్ మీడియాలో వ్యాపించడంతో ఈమెపై విమర్శలు వెల్లువ కురిసింది. ఆమె ఎలా వ్యాఖ్యానించిందంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తాయి. దాదాపు మగవాళ్లందరూ ఆమెపై ధ్వజమెత్తినంత పనైంది.

అయితే.. తాను అటువంటి వ్యాఖ్య అసలు చేయలేదని, తానెప్పుడూ అలా చెప్పలేదని తాజాగా వివరణ ఇచ్చుకుంది. తాను అందరినీ ఉద్దేశించి ఆ మాట అనలేదని ఆమె చెప్పింది. ఇదే విషయమై నందితా ట్విటర్ లో వివరణ ఇస్తూ.. ‘మగాళ్లందరూ రేపిస్టులే’ అనే వ్యాఖ్య నేను చేసినట్లు తప్పుగా ఉటంకించారు. మగవాళ్లంతా రేపిస్టులేనని నేనెప్పుడూ చెప్పలేదు. ఈ విధంగా అర్థం చేసుకోవడం ఎంత తెలివితక్కువ పని? ఈ విషయంపై చివరికి నేను వివరణ ఇవ్వాల్సి వచ్చినందుకు చాలా బాధగా వుంది’ అంటూ ఆమె ట్వీట్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nandita das twiiter  everyman potential rapist  bollywood controversies  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more