Pawan kalyan hyderabad press meet ap capital city controversy

pawan kalyan news, pawan kalyan, pawan kalyan press meet, pawan kalyan photos, pawan kalyan controversy, ap capital controversy

pawan kalyan hyderabad press meet ap capital city controversy : Pawan kalyan says some interesting topics in his latest press meet

దిగజారుడు రాజకీయాలకు పాల్పడను..

Posted: 03/06/2015 01:40 PM IST
Pawan kalyan hyderabad press meet ap capital city controversy

గురువారం (05-03-2015)రోజు రాజధాని ప్రాంతాల్లో జనసేనాధిపతి పవన్ కల్యాణ్ పర్యటించిన విషయం తెలిసిందే! తన పర్యటనను ముగించుకున్న అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఆయన.. శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో పవన్ మాట్లాడిన విషయాలు ఇలా..

* నవ్యాంధ్ర రాజధాని భూముల విషయంలో తనకు ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని అన్నారు.
* కేవలం తాను బాధ్యతను మాత్రమే గుర్తు చేశానని చెప్పిన ఆయన.. దిగజారుడు రాజకీయాలకు పాల్పడనని వెల్లడించారు.
* ప్రజలు పిలిస్తేనే తాను రాజధాని ప్రాంతానికి వెళ్లానని పవన్ స్పష్టం చేశారు.
* పాలకుల విధివిధానాల్లో లోపం వుంటే భవిష్యత్ తరాలపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.
* అసలు పెద్ద మనుషుల ఒప్పందాన్ని సరిగా అమలు చేయనందునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిందని పేర్కొన్నారు.
* విభజన సమయంలోనే నాటి గుజరాత్ సీఎం నరేంద్రమోదీని కలిసి సమస్యలు వివరించానని అన్నారు.
* అప్పుడు మోదీతో కలిసి తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని వివరించానని, సమాజానికి ప్రశాంతత కల్పించానని కోరినట్లు తెలిపారు.
* అభివృద్ధికోసం గ్రామాలను చంపకూడదని, రైతు కష్టాలు తనకు తెలుసునని పవన్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan press meet  ap capital controvesy  narendra modi news  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more