Ponnala lakshmaiah fumed on kcr

Ponnala Lakshmaiah, KCR,

Ponnala Lakshmaiah fumed on KCR

కేసీఆర్ లాంటి జన్మ నాకొద్దు

Posted: 04/14/2014 08:52 PM IST
Ponnala lakshmaiah fumed on kcr

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది నేతల మద్య మాటల యుద్దం పెరుగుతుంది. అధికారమే లక్ష్యంగా ఒకర్ని ఒకరు దూషించుకుంటున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య టీఆర్ ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ లాంటి జన్మ తనకు వద్దని, కేసీఆర్ వంచకుడు...నియంత అని, అలాంటి వారు ప్రపంచంలో ఎవరూ ఉండొద్దన్నారు. టీఆర్ఎస్ నుంచి దళితులు వెళ్లిపోయారని ఆయన తెలిపారు. పోలవరం కాంట్రాక్టర్లతో మాట్లాడే పెద్దమనిషి అని తీవ్రంగా విమర్శించారు.

తెలంగాణ తెచ్చింది తానే అని చెప్పుకునే కేసీఆర్ తెలంగాణ గురించి ఏనాడు పార్లమెంటులో మాట్లాడలేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సకల జనుల సమ్మె జరిగినప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే దానికి పూర్తి బాధ్యత నాదేనని అన్నారు. ఈ రోజు ప్రెస్ ది మీట్ లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పై కేసీఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more