Dasarathi Sathakam in Telugu 51507 Dasarathi Satakalu

Dasarathi satakam

Dasarathi Sathakam, Dasarathi Satakalu, Telugu Satakalu, Dasarathi Satakalu in Telugu మసకొని = ఇష్టపడి, రేగు-కును, ముక్తికముల్ = ముత్తెములు, వెలవోసినట్లు = కొనుట కిచ్చినట్లు, దుర్వ్యసనము = దురాశను, చెంది, కావ్యము, దురాత్ములకు = చెడ్డవారికి, ఇచ్చి-మయ్యో = సులభముగ

Get the Dasarathi Sathakam రేగుపండ్లను ముత్తెములు పోసి కొన్నట్టు, దురాశతో మోసపోయి నా కావ్యమును దుర్మార్గుల కిచ్చాను. నా నాలుకకు పవిత్రత సులభంగా కలిగినట్లు, పలుకుదేనియులు చిల్కునట్లు, నా పద్య ముఖమును నాట్యరంగములో సంతోషముతో నీవు నటించు. In Telugu Dasarathi Satakalu

దాశరథీ శతకము

Posted: 04/04/2014 10:57 AM IST
Dasarathi satakam


మసకొని రేఁగుబండ్లకును    మౌక్తికముల్ వెలవోసినట్లు దు 

ర్వ్యసనమొజెంది  కావ్యము దు  రాత్ములకిచ్చితి  మోస మయ్యో నా

రసనకుఁ బూతవృత్తిసుక     రంబుగ జేకురునట్లు వాక్సుధా

రసములు చిల్క బద్యముఖ    రంగమునందు  నటింపవయ్య సం

తసము జెంది భద్రగిరి    దాశరథీ కరుణాపయోనిధీ !

మసకొని = ఇష్టపడి, రేగు-కును, ముక్తికముల్  = ముత్తెములు, వెలవోసినట్లు = కొనుట కిచ్చినట్లు, దుర్వ్యసనము = దురాశను, చెంది, కావ్యము, దురాత్ములకు = చెడ్డవారికి, ఇచ్చి-మయ్యో = సులభముగ, చేకురునట్లు = కల్గునట్లు, వాక్సుధారసములు  = పలుకు దేనియులు, చిల్కన్ = చిందునట్లు, పద్య-నందు = పద్యములు గల నా సుఖమను నాట్యరంగమందు, సంత జెంది, నటింపవయ్య = నాట్యము జేయవయ్య !

తాత్పర్యము : రేగుపండ్లను ముత్తెములు పోసి కొన్నట్టు, దురాశతో మోసపోయి నా కావ్యమును దుర్మార్గుల కిచ్చాను. నా నాలుకకు పవిత్రత సులభంగా కలిగినట్లు, పలుకుదేనియులు  చిల్కునట్లు, నా పద్య ముఖమును నాట్యరంగములో సంతోషముతో నీవు నటించు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Dasarathi satakam

    దాశరథి శతకం

    Nov 02 | మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదుర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నారసనకుఁ బూతవృత్తిసుక రంబుగ జేకురునట్లు వాక్సుధారసములుచిల్క బద్యుముఖ రంగమునందునటింప వయ్యసంతసము జెంది భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!భండన భీముఁడార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణకోదండకళా ప్రచండ భుజ... Read more

  • Dasarathi satakam

    దాశరథీ శతకము

    Apr 15 | దారణపాత కాబ్ధికి స దా బడబాగ్ని భవాకులార్తి వి స్తారదవానలార్చికి సు ధారసవృష్టి దురంత దుర్మతా చారభయంక రాటవికిఁ జండకఠోరకుఠాధార నీ తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ! టీకా : నీ తారకరామ =... Read more

  • Dasarathi satakam

    దాశరథీ శతకము

    Apr 14 | తరణికులేశ నానుడులఁ దప్పులు గల్గిన నీదునామ స ద్విరచితమైన కావ్యము ప విత్రముగాదె వియన్నదీజలం బరుగుచువంకయైన మలినా కృతిఁబాఱినఁ దన్మహత్త్వముం దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ! టీకా : తరణికులేశ = సూర్యవంశపు... Read more

  • Dasarathi satakam

    దాశరథీ శతకము

    Apr 12 | గురుతరమైన కావ్యరస  గుంభనకబ్బురమంది ముష్కరుల్  సరసులమాడ్కి, సంతసిల  జాలుదురోటు శశాంక చంద్రికాం  కురముల కిందు కాంతమణి  కోటి స్రవించిన భంగా వింధ్యభూ ధరమున జాఱునే శిలలు  దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : ముష్కరుల్... Read more

  • Dasarathi satakam in telugu

    దాశరథీ శతకము

    Apr 11 | శ్రీ రఘువంశ తోయధికి   సీత యమూఖుఁడనైన నీ పవి త్రోరుపదాబ్జముల్ వికసి  తోత్పల చంపక వృత్తమాధురీ పూరితవాక్ర్పసూనముల  బూజలొనర్చెద జిత్తగింపుమీ తారకనామ భద్రగిరి   దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : శ్రీ... Read more