Stab me but don t question my integrity

Stab me but don’t question my integrity,Union home minister P Chidambaram,Pranab defends Chidambaram,

Stab me but don’t question my integrity

Chidambaram.gif

Posted: 05/15/2012 10:23 AM IST
Stab me but don t question my integrity

Stab me but don’t question my integrity

చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్‌సెల్ మాక్సిస్‌కు సంబంధించి జరిగిన అవకవతలతో ఆయన కుటుంబీకుల పాత్ర ఉందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘నా నీతి నిజాయితీ శంకించటం కంటే కత్తిపెట్టి గుండెను చీల్చినా బాధపడను’ అని ఆయన అన్నారు.  ఎయిర్‌సెల్ మాక్సిస్‌తోనేకాక దేశంలోని ఏ టెలికాం కంపెనీతో తనకు లేదా కుటుంబీకులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధాలు లేవని హోంమంత్రి పి చిదంబరం స్పష్టం చేశారు. మొత్తం వ్యవహారానికి సంబంధించిన లావాదేవీలు, ఆయా కంపెనీల బ్యాలెన్స్ షీట్లు పరిశీలనకు వెసులుబాటు కలిగించాల్సిందిగా ఆర్థిక మంత్రి ప్రణబ్‌ను కోరుతానని రాజ్యసభలో ఉద్వేగంగా చెప్పారు. ఎయిర్ సెల్ మాక్సిస్ యాజమాన్యం మార్పు, అతి తక్కువ పెట్టుబడికే ఎయిర్‌సెల్‌ను అమ్మించినందుకు ప్రతిఫలంగా ఐదు శాతం షేర్లు చిదంబరం కుమారుడి పేరిట బదిలీ చేయించుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై మంత్రి రాజ్యసభలో వివరణ ఇచ్చారు. ఆయన వివరణ ఇవ్వటానికి ముందు ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ లావాదేవీలు జరిగిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు.

Stab me but don’t question my integrity

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nimmagadda prasad taken into custody
My dad helped ysrs dad cm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Lalu prasad says he too wants to be pm

    Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more

  • Obama meets with aung san suu kyi

    Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని  కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more

  • Chandrababu meets balakrishna

    Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more

  • Samaikhyandhra activists plan chalo hyderabad

    Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more

  • Konda surekha fire on kcr

    Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more