Home-based Covid-19 testing kit CoviSelf కొవీసెల్ఫ్ హోమ్ టెస్ట్ కిట్ కు ఐసీఎంఆర్ అనుమతి..

Self test covid at home by taking nasal swab icmr issues advisory

home testing for covid,covid home testing,covid home testing buy,coviself,what is coviself,self testing kit for covid,self testing for covid 19,self testing kit for covid india,self testing for coronavirus,coviself pric,self testing corona kit pric,mylab covid test kit

The ICMR issued an advisory for Covid-19 home testing where an individual will be able to test himself or herself without the presence of any medical professional. Giving details of how to conduct this test, the ICMR said that it has approved one kit called CoviSelf for the purpose of home testing.

కొవీసెల్ఫ్ హోమ్ టెస్ట్ కిట్ కు ఐసీఎంఆర్ అనుమతి.. 2 నిమిషాల్లో టెస్ట్

Posted: 05/20/2021 05:44 PM IST
Self test covid at home by taking nasal swab icmr issues advisory

కరోనా రెండోదశ విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో కరోనా నిర్థారణ పరీకలకు కూడా బారుడు క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తుంది. దీంతో కరోనా లేని వారికి ఎక్కడ వున్నవారితో హాని చేకూరనుందో తెలియక పలువురు అందోళన చెందుతూ కరోనా పరీకలు చేసుకునేందుకు కూడా ఆసక్తిని కనబర్చడం లేదు. ఈ నేపథ్యంలో ఇకపై కరోనా పరీకలను ఎవరికి వారు వారి ఇళ్లలోనే పరీకించుకునేందుకు కిట్ ను తీసుకువచ్చింది మైల్యాబ్. ‘కొవీసెల్ఫ్’ పేరుతో ఇండియాలోనే ఫస్ట్ సెల్ఫ్ యూజ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ (RAT) కిట్ రెడీ అయింది.

కరోనా టెస్టు ఎలా చేసుకోవాలన్న అందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం రెండు నిమిషాల్లోనే టెస్టు పూర్తి అవడంతో పాటు 15 నిమిషల్లోనే ఫలితాలు వస్తాయి. పూణెకు చెందిన కంపెనీ ఈ కిట్ రెడీ చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) దీనికి ఆమెదం కూడా తెలియజేసింది. ‘టెస్టు చేయడానికి రెండు నిమిషాల సమయం పట్టడంతో పాటు ఫలితం కోసం 15నిమిషాలు వెయిట్ చేస్తే సరిపోతుంది. రాబోయే వారం చివరి నాటికి అందుబాటులో ఉంటుందని.. ఇండియా వ్యాప్తంగా ఉన్న ఏడు లక్షల ఆన్ లైన్ ఫార్మసీల్లో లభిస్తుందని మైలాబ్  సంస్థ డిస్కవరీ సొల్యూషన్స్ డైరక్టర్ సుజీత్ జైన్ చెప్పారు.

దేశంలోని అన్ని మారుమూల గ్రామాలకు.. రమారమి దేశంలోని 90 శాతం ప్రాంతాలకు తమ కోవిసెల్ప్ కిట్ చేరుకోవాలన్నదే దమ మా లక్ష్యమని తెలిపారు. ఈ టెస్టు అనే సెల్ప్ యూజ్ కోసం మాత్రమే. మీకు టెస్టులో పాజిటివ్ వస్తే.. ఆర్టీ-పీసీఆర్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మా మాన్యువల్ చదివి ఎవరైనా దీనిని ఉపయోగించుకోవచ్చు. లక్షణాలు ఉన్న వారు, కరోనా వ్యక్తులతో కాంటాక్ట్ అయిన వారు ఈ కిట్ ఉపయోగించవచ్చని ఐసీఎమ్మార్ చెప్తుంది. వివక్షాపూరితమైన టెస్టుల కోసం దీనిని వాడరాదని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles