Tripura Governor Comments on Diwali cracker ban | సుప్రీం కోర్టు తీర్పుపై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

Governor controversial comments on crackers ban

Tripura Governor, Tripura Governor Tathagata Roy, Governor Tathagata Roy Comments, Ban Sale of Firecrackers, Supreme Court Crackers Ban, Delhi Crackers Ban, Delhi and NCR, Governor Tathagata Roy Controversial Comments

Tripura Governor Tathagata Roy has expressed his unhappiness over Supreme Court's decision to ban sale of firecrackers in Delhi and NCR during Diwali.Award wapsi gang will soon get Hindu cremation banned he tweeted in Twitter.

బాణాసంచా బ్యాన్ పై వివాదాస్సద వ్యాఖ్యలు

Posted: 10/11/2017 10:11 AM IST
Governor controversial comments on crackers ban

దేశ రాజధానిలో పటాసులు అమ్మకూడదని.. కాల్చకూడదని సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఇప్పటికే కాలుష్య కోరల్లో మునిగిపోవటంతో మరింత కాలుష్యంతో మానవాళికి ప్రమాదమని.. వాటి అమ్మాకాన్ని నిషేధించాల్సిన అవసరం ఉందని ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.

అయితే ఢిల్లీకి 140 కిలోమీటర్ల దూరంలో వాటిని అమ్ముకోవచ్చని సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం తీర్పుపై త్రిపుర గవర్నర్ తథాగథరాయ్ స్పందిస్తూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. పటాసులపై నిషేధం తర్వాత ఇక హిందువుల అంత్యక్రియలపై నిషేధం ఉంటుందేమోనని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో అవార్డులు వెనక్కిస్తున్న వారు, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించే వారు.. ఇక‌ హిందువుల అంత్యక్రియలపై నిషేధం విధించాలని కోర్టును ఆశ్ర‌యిస్తారేమోన‌ని ఆయ‌న వ్యంగ్యంగా అన్నారు.

ఏడాదికి ఒక్కరోజు చేసుకునే దీపావళితోనే కాలుష్య స‌మ‌స్య వ‌స్తుందా? అని ఆయ‌న ప్రశ్నించారు. వచ్చే నెల 1 వరకు ఢిల్లీలో పటాసుల అమ్మకంపై నిషేధం అమలులోకి రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles