Melania slaps away President Trump's hand in Israel

Melania trump slaps donald trump hand

Melania Trump, Donald Trump Slapped, Melania Slap Trump, Donald Trump Awkward Moment, Melania Trump Slap Husband, Israel Trump, Trump Melania Israel Tour, Mr president Beat by Wife, Trump Melania Romantic Moments, Melania Refuse Trump Hand, Donald Trump Caring, Donald rump Slapped, Trump Melania Israel Airport, Trump Melania Funny Moments, Melania Insult Trump Before Media

Melania 'slaps' away Donald Trump's hand Well this is awkward. Melania Trump slapped off her husband's hand. US President, Donald Trump and his wife, Melania Trump were walking on red carpet at Ben Gurion Airport in Israel.

ITEMVIDEOS:మీడియా ముందు ట్రంప్ ను కొట్టేసింది

Posted: 05/23/2017 09:31 AM IST
Melania trump slaps donald trump hand

ట్రంప్ ప్రెసిడెంట్ కాకముందు కంటే ఇప్పడు ఆయన విషయంలో భార్య మెలానియా జోక్యాలు మరీ ఎక్కువైపోతున్నాయేమో అనిపిస్తోంది. అయితే అది పాలనాపరంగా కాదులేండి. అందరి ముందు చాలా చాలా ఓపెన్ గా ఉండే ఈ జంట చేసే ఏ చిన్న పనైనా సరే హైలెట్ అయిపోవటం సర్వ సాధారణంగా మారింది. మాములు సెలబ్రిటీల యవ్వారాలనే భూతద్దంలో చూపించే మీడియాకు ట్రంప్ కపుల్ దొరికితే ఊరుకుంటారా? చెప్పండి.

ఇజ్రాయెల్ టూర్ కు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు వెంట ఫస్ట్ లేడీ మెలానియాను కూడా తీసుకెళ్లాడు. బెన్ గురియన్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యాక ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు, సారా దంపతులు వీరికి ఘన స్వాగతం పలికారు. అలా రెడ్ కార్పెట్ పై కాన్వాయ్ వైపు నడుచుకుంటూ వెళ్తునప్పుడు మీడియా వారిని ఫోటోలు తీయసాగింది. ఈ క్రమంలో మెలానియాను పట్టుకునేందుకు చెయ్యి చాచిన ట్రంప్ పై మెలానియా ఒక్కటేసింది.

 

ఆ సీన్ అంతర్జాతీయ మీడియా కళ్లలో పడటంతో వైరల్ అవుతోంది. సరసమో లేక కేరింగో తెలీదుగానీ ట్రంప్ చెయ్యి అందుకునేందుకు నిరాకరించటంతో హైలెట్ అయ్యింది. ఇంతకు ముందు అమెరికా జాతీయ గీతం ఆలాపన జరుగుతున్న సమయంలో చెయ్యి గుండెల మీద పెట్టుకోకుండా నిల్చున్న ట్రంప్ కి మెలానియా సైగ చేయటంతో అప్రమత్తం కావటం, ఆ వీడియో మీడియాలో రావటంతో విమర్శలు రావటం తెలిసిందే. అగ్రరాజ్యం అధ్యక్షుడైన సరే ఆలి ముందు ఇలా లొంగి ఉండాల్సిందేనంటూ కథనాలు రాసిపడేస్తున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : America  Donald Trump  Melania  Slap Hand  

Other Articles