Subramanian Swamy attacks Rajinikanth

Subramanian swamy targets rajinikanth

Subramanian Swamy, Rajinikanth, Subramanian Swamy Rajinikanth, Subramanian Swamy Superstar, BJP Subramanian Swamy, Rajinikanth Political Entry, Rajinikanth God Decides Comments, Rajinikanth Marathi Bengaluru, Rajinikanth Not Tamilian, Rajinikanth Real Birth Place, Subramanian Swamy Slam Rajinikanth, Subramanian Swamy Rajinikanth Fans, Rajinikanth Political Joke, Rajini No Politics

BJP MP Subramanian Swamy attacks Superstar Rajinikanth, says 'should not enter politics; not well educated'. Rajini will fail, he is a Marathi from Bengaluru, not even Tamilian he added.

రజనీ రాజకీయాలకు అస్సలు పనికిరాడు

Posted: 05/16/2017 07:42 AM IST
Subramanian swamy targets rajinikanth

తన రాజకీయ ఆరంగ్రేటం విషయంలో మళ్లీ స్పష్టత ఇవ్వకుండా ఇష్టం లేదంటూనే మరోపక్క దైవాజ్న అంటూ వేదాంత ధోరణితో అర్థంకానీ రీతిలో ఓ స్టేట్ మెంట్ ఇచ్చిపడేశాడు సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్. అయితే ర‌జ‌నీ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చే జరిగింది. కానీ, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి మాత్రం కాస్త డిఫరెంట్ గానే స్పందించాడు.

'దేవుడు శాసిస్తే.. నేను రాజకీయాల్లోకి రావచ్చు' అని రజనీ అన్న మాట‌ను ఓ పొలిటికల్ జోక్‌గా ఆయన అభివర్ణించాడు. ర‌జ‌నీకాంత్‌ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదని, ఆయ‌న‌కు స్పష్టమైన సిద్ధాంతం లేదని విమ‌ర్శించారు. గతంలోనూ ర‌జ‌నీకాంత్‌ వేర్వేరు పార్టీలతో కలిశారే తప్ప, వాటిలోని సిద్ధాంతాలు కూడా పాటించలేదని సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి అన్నారు.

ర‌జ‌నీకాంత్ త‌న నిర్ణ‌యాల‌ను ప‌దే ప‌దే మార్చుకుంటారని విమ‌ర్శించాడు. అంతేకాదు అతను తమిళ సంతతి వ్యక్తి కాదు. మరాఠీ మూలాలు ఉండి బెంగళూర్ నుంచి వచ్చాడు అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ రజనీ రాజకీయాల్లోకి వస్తే మాత్రం దారుణం ఫేలవుతాడని జోస్యం చెబుతున్నాడు.

నేను రాజకీయాల్లోకి వస్తే...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Political Entry  Subramanian Swamy  

Other Articles