జేఎన్టీయూలో నగ్న ర్యాగింగ్ కలకలం | Ragging Hulchul In JNTUH

Naked ragging in jntuh

JNTUH, JNTU ragging, Ragging in JNTUH, naked ragging, students rag

Seniors ragging junior as naked run in JNTUH.

ITEMVIDEOS:అర్థరాత్రి నగ్నంగా పరిగెత్తించారు

Posted: 11/30/2016 02:50 PM IST
Naked ragging in jntuh

కూకట్ పల్లి జేఎన్టీయూ లో మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. స్డూడెంట్ ను నగ్నంగా పరిగెత్తించారన్న వార్త ఈ ఉదయం వెలుగు చూసింది. దీంతో రంగంలోకి దిగిన విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.

మంగళవారం అర్థరాత్రి దాటాకా బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ర్యాగింగ్ పేరుతో నలుగురు సీనియర్లు నగ్నంగా పరిగెత్తించారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఘటన పై పూర్తి విచారణ చేపట్టాక చర్యలు తీసుకుంటానని వారు హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.

 

ర్యాగింగ్ చట్ట వ్యతిరేకం అని చెబుతునప్పటికీ ప్రతీ యేడు ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో కళాశాల యాజమాన్యాలు ఈ విషయంలో రూల్స్ ను మరింత కఠినంగా మార్చాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JNTU  naked ragging  hyderabad  

Other Articles